HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Dangerous Side Effects Of Excessive Potato Consumption On Health

Potato: బంగాళదుంపలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

మంచివే కదా అని బంగాళాదుంపలు ఎక్కువగా తింటే కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 02-11-2024 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Potato
Potato

ఆలుగడ్డలు.. వీటిని బంగాళదుంపలు ఉర్లగడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఇకపోతే చాలామంది వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకించి వీటితో తయారు చేసిన స్నాక్ ఐటమ్స్ ని, కర్రీలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే బంగాళదుంపలు తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. బంగాళదుంపలు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వీటిలో పిండి పదార్థాలు, కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. ఎక్కువ మొత్తంలో బంగాళాదుంపలను తినడం వల్ల అదనపు కొవ్వులు లేదా నూనెలతో తయారు చేసిన వాటిని తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆలు గడ్డల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీటిని ఎక్కువగా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదని చెబుతున్నారు. బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల దాని తొక్కతో సహా తింటే మీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కావచ్చు.

ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలతో సహా జీర్ణ సమస్యలు వస్తాయట. బంగాళాదుంపలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ లేదా అనారోగ్యకరమైన కొవ్వులతో తయారు చేసిన వాటిని తింటే గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం బంగాళాదుంపల ద్వారానే రోజువారి కేలరీలను తీసుకుంటే మీలో పోషకాలు లోపించే అవకాశం ఉంది. బంగాళాదుంపల్లో పొటాషియం, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. కానీ వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి సమతుల్య ఆహారంలో ఉండే ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits Of Potato
  • health tips
  • potato
  • Potato Benefits

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd