HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Chewing 2 Cloves After Dinner For Better Health

‎Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

‎Cloves: ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 26-09-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cloves (2)
Cloves (2)

‎Cloves: మన వంటింట్లో దొరికి మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. ఈ లవంగాలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మసాలా వంటలలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. లవంగాలు కూరకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. లవంగాలు దంత నొప్పి తగ్గించడంతో పాటు, జీర్ణక్రియను మెరుగు పరచడం, యాంటీ ఆక్సిడెంట్లు అందించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
‎
‎అలాగే లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ‎లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉదర సంబందిత సమస్యల నుంచి విముక్తి పొందేందుకు లవంగాలు మంచి రెమిడీగా ఉపయోగపడతాయట. లవంగాలలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. అలాగే జీర్ణ ఎంజైమ్‌ ల ఉత్పత్తిని కూడా పెంచుతాయని చెబుతున్నారు. కాగా లవంగం రోజూ తీసుకోవడం ద్వారా గ్యాస్, అజీర్ణం వంటి వివిధ జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత రోజూ రెండు లవంగాలు పంటి మధ్యలో పెట్టుకుని నమలడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
‎
‎అలాగే లవంగాలు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని చెబుతున్నారు. క్యాన్సర్ నివారణలో సహాయపడతాయట. కాగా వీటిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అలెర్జీలు వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు, కాబట్టి మితంగా వాడటం మంచిదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cloves
  • cloves benefits
  • health benefits
  • health tips

Related News

Diabetes

Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయా

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

  • Treating Breast Cancer with Bee Venom?

    Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd