HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Eating Ragi In Breakfast

Ragi Malt: ఉదయాన్నే రాగిజావ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

రాగి జావ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మంచి ప్రయోజనాలు కలిగిన రాగి జావను ఉదయాన్నే తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 23-03-2025 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ragi Malt
Ragi Malt

రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా పనిచేస్తుంది. రాగి జావను కొంతమంది ఉదయం పూట తీసుకుంటే మరి కొందరు సాయంత్రం తీసుకుంటూ ఉంటారు. ఈ రాగిలో ఫైబర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని జావ లాగా మాత్రమే కాదు. పలు రకాలుగా కూడా తీసుకోవచ్చు. రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంకటి ఇలా ఏ రూపంలో తీసుకున్నా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

కాగా రాగులు గ్లూటెన్ ఫ్రీగా ఉంటాయట. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయని ఇవి తినడం వల్ల మన శరీరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని, మొత్తం ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ కీలకంగా పని చేస్తుందని చెబుతున్నారు. చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివారు బ్రేక్ఫాస్ట్ సమయంలో రాగిజావ తాగితే లేదంటే రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే ఐరన్ లోకం తగ్గిపోతుందట.

బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. అలాగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయట. బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందట. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయట. అలాగే బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుందట. ఎముకలు బలంగా మార్చడంలోనూ రాగులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. రాగిజావను కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు. .


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits Ragi Malt
  • health tips
  • Ragi Malt
  • Ragi Malt benefits

Related News

Why Men Look Older

భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది.

    Latest News

    • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

    • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

    • 1 లక్ష రూపాయల పెట్టుబడి.. 78 లక్షలయ్యింది!

    • అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    Trending News

      • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd