HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Amazing Health Benefits Of Green Coffee

Green Coffe: గ్రీన్ టీ మాత్రమే కాదండోయ్ గ్రీన్ కాఫీ తాగినా కూడా బోలెడు ప్రయోజనాలు!

గ్రీన్ కాఫీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 10-09-2024 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Coffe
Green Coffe

చాలామందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. గ్రీన్ టీ టేస్టుగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం కూడా ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. అయితే చాలామంది గ్రీన్ టీ తాగే ఉంటారు కానీ, గ్రీన్ కాఫీ గురించి చాలా మందికి తెలియదు. ఈ గ్రీన్ కాఫీ కూడా ఎంతో టేస్టీగా ఉండటంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కెఫిన్ కంటెంట్ అసలే ఉండదు. అందుకే దీన్ని వీలైనంత వరకు తాగమని నిపుణులు కూడా చెబుతున్నారు.

మరి గ్రీన్ కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రీన్ కాఫీ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. ఈ కాఫీలో పొటాషియం, సోడియంలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే గ్రీన్ కాఫీ షుగర్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంటాయి. ఈ కాఫీని తాగడం వల్ల శరీరంలో మంట కూడా తగ్గుతుంది. మీరు డయాబెటిస్ పేషెంట్ అయితే గ్రీన్ కాఫీని రోజూ తాగవచ్చని చెబుతున్నారు. గ్రీన్ కాఫీ ఎనర్జీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. మీకు అలసటగా అనిపిస్తే గ్రీన్ కాఫీని ఎంచక్కా తాగవచ్చు.

ఈ గ్రీన్ కాఫీని తాగడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుందట. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి కూడా గ్రీన్ కాఫీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ గ్రీన్ కాఫీ బీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. దీంతో మీ గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా గ్రీన్ కాఫీని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అలాగే గ్రీన్ కాఫీలో కొవ్వు ఆమ్లాలు, రైడిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒలేయిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయని చెబు తున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్న నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits of Green Coffe
  • Green Coffe
  • Green Coffe benefits
  • green tea
  • health benefits
  • health tips

Related News

Weight Loss Tips

రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

రంజాన్ మాసంలో 5 కిలోల వరకు బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

  • Heart Attack Anger

    కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd