HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄Worship Shiva With His Favorite Flower Wood Apple Flower In Monday

Lard Shiva: సోమవారం పరమశివుడిని ఈ పువ్వుతో పూజిస్తే చాలు.. శివుని అనుగ్రహం లభించినట్టే?

పరమేశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులలో ఒకరైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా

  • By Nakshatra Published Date - 06:00 AM, Mon - 23 January 23
Lard Shiva: సోమవారం పరమశివుడిని ఈ పువ్వుతో పూజిస్తే చాలు.. శివుని అనుగ్రహం లభించినట్టే?

పరమేశ్వరునికి సోమవారం ఎంతో ప్రీతికరమైన రోజు. బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులలో ఒకరైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివుడిని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడు, భోళా శంకరుడు, ముక్కంటి, శివుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆదిదేవుడు అయిన ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ శివుని ఆశీస్సులు అంత తొందరగా లభించవు అని చెబుతూ ఉంటారు. అందుకే ఘోర తపస్సులు చేస్తే తప్ప ఆ మహా శివుడు అనుగ్రహించడు.

కానీ పరమశివునికి ఇష్టమైన కొన్ని రకాల పువ్వులు నైవేద్యాలను సమర్పించడం వల్ల తప్పకుండా శివుని అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఆయనకు ఎంతో ఇష్టమైన బిళ్వ వృక్షం ఆకులు, పువ్వులను ఉపయోగించి పూజ చేయడం వల్ల తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. బిల్వ మొక్క పూలు, ఆకులు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. వీటి పువ్వులతో పూజ చేయడం వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. జీవితాంతం చేసిన పూజలన్నింటి ఫలాన్ని ఒక బిల్వ పువ్వులు పూజించడం ద్వారా పొందగలరని చెబుతూ ఉంటారు.

అంతేకాకుండా పురాణాల ప్రకారం ఈ పువ్వుతో పరమ శివునికి పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారు అని కూడా ప్రతీతి. అయితే మనకు శివ మొక్క ఆకులు దొరుకుతాయి కానీ పువ్వులు దొరకడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ మొక్క పూలు మీకు లభించకపోతే కనీసం ఆకులతో పూజ చేయవచ్చు. ఆకులు అన్నా కూడా ఆ పరమ శివునికి ఎంతో ఇష్టం.

Telegram Channel

Tags  

  • Bilwa flower
  • Bilwa Leaf
  • lard shiva
  • pooja

Related News

Lakshmi Devi: ఐశ్వర్యం డబ్బుతో పాటు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఈ పనులు చేయాల్సిందే?

Lakshmi Devi: ఐశ్వర్యం డబ్బుతో పాటు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఈ పనులు చేయాల్సిందే?

జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు బాగా సంపాదించి ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ

  • Sai Baba: కోరిన కోరికలు నెరవేరాలి అంటే గురువారం సాయిబాబాను ఇలా పూజించాల్సిందే?

    Sai Baba: కోరిన కోరికలు నెరవేరాలి అంటే గురువారం సాయిబాబాను ఇలా పూజించాల్సిందే?

  • Lucky: ప్రతిరోజు ఈ ఐదు పనులు చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే?

    Lucky: ప్రతిరోజు ఈ ఐదు పనులు చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే?

  • Silver Vastu Tips: వెండితో మీ జీవితం బంగారమయం.. ఎలా అంటే?

    Silver Vastu Tips: వెండితో మీ జీవితం బంగారమయం.. ఎలా అంటే?

  • Wishes fulfilled: ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు 7 రోజుల్లోనే నెరవేరాలంటే ఈ పనులు చేయాల్సిందే?

    Wishes fulfilled: ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు 7 రోజుల్లోనే నెరవేరాలంటే ఈ పనులు చేయాల్సిందే?

Latest News

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: