HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄What Is Aditya Hrudayam What Happens If We Recite It On Sundays

Aditya Hrudayam: ఆదిత్య హృదయం అంటే ఏమిటి? ఆదివారం చదివితే ఏమవుతుంది?

ఆదిత్య హృదయం ఆదివారం వేళ విన్నా, చదివినా ఎనలేని దైర్యం కలుగుతుంది. జగతికే ప్రభువు కనిపించే దేవుడు శ్రీ సూర్య నారాయణుడిని రవివారపు వేళ ఈ స్త్రోత్రం

  • By Vamsi Korata Published Date - 06:00 AM, Sun - 5 March 23
Aditya Hrudayam: ఆదిత్య హృదయం అంటే ఏమిటి? ఆదివారం చదివితే ఏమవుతుంది?

ఆదిత్య హృదయం (Aditya Hrudayam) ఆదివారం వేళ విన్నా, చదివినా ఎనలేని దైర్యం కలుగుతుంది. జగతికే ప్రభువు కనిపించే దేవుడు శ్రీ సూర్య నారాయణుడిని రవివారపు వేళ ఈ స్త్రోత్రం తో పఠించిన చాలు.

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివమ్ || ౪ ||

సర్వమంగలమంగల్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాల్లోకాన్పాతి గభస్తిభిః || ౭ ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్ || ౧౧ ||

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||

ఆతపీ మండలీ మృత్యుః పింగలః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

ఇతి ఆదిత్య హృదయమ్ (Aditya Hrudayam) |

Also Read:  Volunteers: జగన్ కు ఈసీ చెక్, వాలంటీర్ల కట్టడీ కి ఈసీ ఆదేశం

Telegram Channel

Tags  

  • Aditya Hrudayam
  • devotional
  • god
  • Lord
  • Read
  • Recite
  • sunday
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?

Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?

హిందూ నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. దుర్గామాత ఈసారి పడవ ఎక్కి వచ్చింది. కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే భూకంపం సంభవించింది.

  • Planets Parade: విశ్వ వీధిలో ఒకే వరుసలో 5 గ్రహాల కవాతు.. ఎందుకు..? ఎలా..?

    Planets Parade: విశ్వ వీధిలో ఒకే వరుసలో 5 గ్రహాల కవాతు.. ఎందుకు..? ఎలా..?

  • Sri Ram Navami is Coming: రామజన్మ భూమిలోని రాముడి ఆలయానికి సంబంధించిన వివరాలివీ

    Sri Ram Navami is Coming: రామజన్మ భూమిలోని రాముడి ఆలయానికి సంబంధించిన వివరాలివీ

  • Ugadi 2023: ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి?

    Ugadi 2023: ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి?

  • Telugu Calendar: తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకో తెలుసా?

    Telugu Calendar: తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకో తెలుసా?

Latest News

  • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!

  • Ram Charan: సీఈఓ సినిమా నుంచి మరో లీక్.. సరికొత్త లుక్ లో రామ్ చరణ్?

  • Health Tips: రక్తపోటు, మధుమేహం, ఒక్కదెబ్బతో పారిపోతాయి.. ట్రైయ్ కరో!

  • Telangana: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో వడగండ్ల వర్షాలు?

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: