HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Vastu If You Use Salt Like This Money Will Flow In Your Home

Salt: ఉప్పుతో ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి మీ వెంటే?

మన వంటింట్లో దొరికే ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

  • Author : Anshu Date : 22-12-2022 - 6:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salt
Salt

మన వంటింట్లో దొరికే ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అంతేకాకుండా ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయి. వాస్తు దోషాలను అధిగమించడానికి ఉప్పును వివిధ మార్గాల్లో ఉపయోగించడం మంచిది. ఉప్పును పర్యావరణ శుద్ధి అని పిలుస్తారు. ఇది దాని శోషక లక్షణాల వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మరి ఉప్పుతో ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలసట, నిరాశ ,ప్రతికూల శక్తితో బాధపడుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయండి.

మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి తల స్నానం చేయడం వల్ల పునరుజ్జీవనం శక్తివంతంగా అనుభూతిని పొందుతారు. అదేవిధంగా కోరుకున్న ఫలితాలను పొందకపోతే ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం ఉప్పుని తీసుకొని మీ తల చుట్టూ ఐదు నుండి ఏడు సార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని నీటిలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాస్ ఉప్పు కలిపిన నీటిని ఉంచడం వల్ల డబ్బు పెరగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి డబ్బుకు కొరత ఉండదు.

అలాగే ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఇదిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగెటివిటీ ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇంట్లోని దుమ్ము లేదా ధూళి అన్ని వస్తువులు, కళాఖండాలు లేదా అలంకరణ వస్తువులను ఉప్పు నీటితో శుభ్రం చేయడం మంచిది. నీటిలో కొంచెం ఉప్పు వేసి వస్తువులను శుభ్రం చేయండి. ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది.ఇంటి నుండి ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి, మీ గదిలో కొంచెం ఉప్పుతో నీటిని ఉంచండి. ఈ ఉప్పు నీటిని క్రమం తప్పకుండా మార్చండి. ఈ నీటిని వాష్‌రూమ్,సింక్‌లో ఫ్లష్ చెయ్యాలి. ఆ నీటిని మీరు తాకకూడదు. ఈ గిన్నె మీ గది నుండి ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఉప్పు, రాతి ఉప్పు ఉపయోగించండి. కనిపించని మూలలో ఉంచండి. ఇది బాత్రూమ్ నుండి అన్ని ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. మీ బాత్రూంలో వాస్తు దోషాలు ఉన్నట్లయితే, ఉప్పును ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలను తగ్గించవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • lakshmi devi
  • money
  • salt
  • Vasthu Tips

Related News

Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

మామూలుగా మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రకాల మొక్కలు మనకు పాజిటివ్ ఎనర్జీని తెస్తే, మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. అలాగే కొన్ని రకాల మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, సంపద మరియు అభివృద్ధిని పెరిగేలా చేస్తాయి. అటువంటి వాటిలో కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలు కూడా ఒకటి. కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు చెట్ల

  • To get relief from the affliction caused by Saturn, one must offer a specific item to Lord Saneeswara!

    Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd