HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Total Solar Eclipse 2024 Surya Grahan Date Time And Where To Watch In India

Solar Eclipse 2024: ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు? తేదీ, సమయం పూర్తి వివరాలివే?

ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. మరి ఎప్పటిలాగే ఈ ఏడాది అనగా 2024 మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది. ఈ ఏడాది మొ

  • Author : Anshu Date : 06-02-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 06 Feb 2024 03 30 Pm 645
Mixcollage 06 Feb 2024 03 30 Pm 645

ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. మరి ఎప్పటిలాగే ఈ ఏడాది అనగా 2024 మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది. ఈ ఏడాది మొత్తం కలిపి ఎన్ని గ్రహాలు వచ్చాయి అన్న వివరాల్లోకి వెళితే.. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్దిష్ట సమయంలో జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం 2024ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం, దక్షిణ పసిఫిక్ మీదుగా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించే ముందు మెక్సికో పసిఫిక్ తీరానికి చేరుకుంటుంది. ఖగోళంలో ఈ 2024 మొత్తంలో 5 గ్రహణాలు సంభవించనున్నాయి.

ఇందులో 2 సూర్య గ్రహణాలు, 3 చంద్ర గ్రహణాలు. వచ్చే ఏప్రిల్ 8న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణంగా పిలుస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అంతేకాదు సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, భూమికి సూర్యుడు మధ్యగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గత 7ఏళ్లలో ఇలాంటి సూర్యగ్రహణం సంభవించనుడటం రెండోసారి కానుంది. గతంలో 2017 ఆగస్టు 21న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది.

రాబోయే సంపూర్ణ సూర్య గ్రహణం 2024 సంవత్సరంలో అతిపెద్ద ఖగోళ సంఘటనగా భావిస్తున్నారు. కాగా మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న జరగబోతోంది. ఈ అద్భుతమైన ఖగోళ దృగ్విషయాన్ని చూసే ఈ అరుదైన అవకాశం కోసం ఎంతోమంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే 2024 మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం లేదా సూర్య గ్రహణం మీనరాశిలో చైత్ర మాసంలో జరగనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9, 2024న తెల్లవారు జామున 2:22 గంటలకు ముగుస్తుంది. మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లో కనిపిస్తుందా అన్న విషయానికి వస్తే.. భారత్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. దేశంలోని ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • date and time
  • india
  • Solar Eclipse 2024
  • surya grahanam
  • Surya Grahanam 2024

Related News

    Latest News

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

    • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd