HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Sit Confirms Retrieval Of Human Remains

Dharmasthala : ధర్మస్థలలో బయటపడ్డ మానవ అవశేషాలు

Dharmasthala : ఈ మానవ అవశేషాల ఫోరెన్సిక్ నివేదిక.. DNA విశ్లేషణలు ఈ కేసులో మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ తీగ లాగితే మరెన్ని నిజాలు బయటపడతాయో, ఎన్ని దశాబ్దాల నాటి రహస్యాలు వెలుగు చూస్తాయో అని కర్ణాటక ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

  • By Sudheer Published Date - 05:34 PM, Thu - 31 July 25
  • daily-hunt
Sit Confirms Retrieval Of H
Sit Confirms Retrieval Of H

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల కేసు(Dharmasthala Case)లో ఓ కీలక ముందడుగు పడింది. నేత్రావతి నది సమీపంలో ఒక ప్రాంతంలో మానవ అవశేషాలు (Human Remains) బయటపడ్డాయి. వీటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి తదుపరి విశ్లేషణల కోసం ల్యాబ్‌కు పంపింది. ఈ పరిణామం దశాబ్దాలుగా అంతుచిక్కకుండా ఉన్న ఈ కేసులో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఈ కేసులో ప్రధానంగా గతంలో ధర్మస్థల ఆలయంలో శానిటరీ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన సంచలన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

అసలు ధర్మస్థల కేసు దేని గురించి?

ఈ కేసు సుమారు 1995 నుండి 2014 మధ్య కాలంలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో జరిగిన అనేక అనుమానాస్పద మహిళల మరణాలు, అదృశ్యాలకు సంబంధించినది. ఈ సంఘటనలన్నీ నిగూఢంగా ఉండి, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించాయి. అప్పట్లో ఈ కేసులను సరిగా దర్యాప్తు చేయలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక మాజీ శానిటరీ వర్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చింది.

Malegaon Bomb Blast Case Verdict : ఆ ఆరుగురిని చంపింది ఎవరు? – అసదుద్దీన్

మాజీ శానిటరీ వర్కర్‌గా పనిచేసిన వ్యక్తి తాను 1995-2014 మధ్య కాలంలో వందలాది మహిళల శవాలను పాతిపెట్టానని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారుల ఎదుట సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు అతనిని తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. అతను మొత్తం 13 చోట్లను గుర్తించగా, తాజాగా ఆరో ప్రాంతంలో ఈ మానవ అవశేషాలు బయటపడ్డాయి.

Jagan : మేమూ హత్యా రాజకీయాలు ప్రారంభిస్తే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికుంటాయా? – జగన్

ఈ మానవ అవశేషాల ఫోరెన్సిక్ నివేదిక.. DNA విశ్లేషణలు ఈ కేసులో మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నారు. ఈ తీగ లాగితే మరెన్ని నిజాలు బయటపడతాయో, ఎన్ని దశాబ్దాల నాటి రహస్యాలు వెలుగు చూస్తాయో అని కర్ణాటక ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో న్యాయం జరగాలని బాధితుల కుటుంబాలు ఆశిస్తున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dharmasthala
  • human remains
  • Mass burial case
  • SIT confirms retrieval of human remains

Related News

    Latest News

    • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

    • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    Trending News

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

      • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

      • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

      • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

      • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd