Shani Dev: శని దేవుని అనుగ్రహం కావాలా.. ఈ పనులు చేస్తే ఇక శని మీ జోలికి రాడు?
సాధారణంగా చాలామంది శని దేవుని ప్రభావం వారిపై పడకూడదు అని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే
- By Nakshatra Published Date - 09:30 AM, Thu - 3 November 22
సాధారణంగా చాలామంది శని దేవుని ప్రభావం వారిపై పడకూడదు అని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శనీశ్వరుని అనుగ్రహం కోసం పూజలు చేస్తూ దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుడి అనుగ్రహం పొందాలి అన్న అలాగే శని దేవుని చల్లని చూపు మనపై ఉండాలి అంటే కొన్ని రకాల పనులను తప్పకుండా చేయాలి. మరి ఎటువంటి పనులను చేస్తే శని దేవుని చల్లని చూపు అనుగ్రహం మనపై కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దేవుని అనుగ్రహం కోసం కొన్ని రకాల నియమాలను కూడా సూచించారు.
మరి శని దేవుని అనుగ్రహం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..శనివారం రోజున శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఈ విధంగా చేయడం వల్ల శని దేవుడు సంతోషించి వారిని అనుగ్రహిస్తాడు. అలాగే శనివారం రోజున సూర్యోదయానికి ముందు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించే పాలు కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే శనివారం రోజు చేతికి పొడవైన నల్ల దారాన్ని తీసుకొని దానిని మాలగా కట్టుకొని మెడ చుట్టూ అలాంటిది ధరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అది శని దేవుని చెడును శాంతింప చేస్తుంది.
అలాగే శుక్రవారం రాత్రి శనగపప్పు నానపెట్టి శనివారం రోజున శనగపప్పు, పచ్చి బొగ్గు ఇనుప ఆకు నల్ల గుడ్డులో కట్టి చేపల ముందు పెట్టాలి. ఇలా ఏడాది పాటు చేయాలి. ఒక కంచు పాత్రలో నువ్వుల నూనె నింపి శనివారం నాడు అందులో మీ ముఖాన్ని చూసుకున్న తర్వాత దానం చేయండి. రావి చెట్టు కింద ఆవాల నూనెతో నాలుగు ముఖాల దీపం వెలిగించాలి. మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఇది శని దేవుడిని సంతోషపరుస్తుంది. జాతకంలో శని బలపడాలంటే కుడిచేతి మధ్య వేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించాలి. ఈ ఉంగరం గుర్రపుడెక్కతో ఉండాలి. శనివారం రోజు కాకులకు ధాన్యాన్ని ఆహారంగా వేయాలి.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�