Shani Dev: శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు.. కాసుల వర్షమే?
శనీశ్వరుడు చాలామంది ఈ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా శని దేవుని పూజించాలి అన్న శని
- By Nakshatra Published Date - 06:00 AM, Sat - 19 November 22
శనీశ్వరుడు చాలామంది ఈ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. అంతేకాకుండా శని దేవుని పూజించాలి అన్న శని దేవుని ఆలయానికి వెళ్ళాలి అన్న భయపడిపోతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శనికి ఎంతో ఇష్టమైన బట్టలను ధరించి శనికి ఇష్టమైన పనులను చేస్తూ ఆ శనీశ్వరుని అనుగ్రహం పొందుతూ ఉంటారు. కాగా శనీశ్వరుడిని కర్మదాత లేదా న్యాయదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఆ శని దేవుడు కూడా ఫలాలను ఇస్తాడు అని అర్థం.
ఎప్పుడూ వక్ర దృష్టితో ఆలోచించి పక్కవారిని నాశనం చేయాలి అని చెడు ఆలోచనలు చేసే వారికి శని దేవుడు అంతకు రెండింతలు కష్టాలను అనుభవించేలా చేస్తాడు. ఇది చాలామంది శని దోశం పోవాలని, శని అనుగ్రహం కలగాలని ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు. అటువంటివారు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల తప్పుగా అనుగ్రహం లభిస్తుంది. శని దోషం పోవాలి అంటే.. శనివారం రోజు 4 నల్ల ఉసిరి కాయలను తీసుకుని కాకికి తినిపించాలి. ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది. నల్ల ఉల్లిని దానం చేయడం కూడా మంచిది.
అలాగే అదృష్టం పొందాలి అంటే శనివారం రోజు రెండు మినప్పప్పు గింజలను తీసుకొని వాటిపై పెరుగు కుంకుమ వేసి రావి చెట్టు కింద మట్టిలో ఉంచాలి.. ఈ విధంగా వరుసగా 21 రోజులు చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే సంపద పెరగాలి అనుకున్న వారు హాయ్ శనివారం సాయంత్రం రెండు వడలను ఉడకబెట్టి వాటిపై కుంకుమ పెరుగు రాసి రావి చెట్టు దగ్గర ఉంచాలి. అలా చేసిన తర్వాత పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ విధంగా 11 శనివారాలు చేయాలి.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�