Devotional
-
Shani Dev: శనివారం ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.. తింటే శని పట్టడం ఖాయం..?
పురాణాల ప్రకారం గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరి దేవుళ్ళ మాదిరిగానే శని దేవుడిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు
Date : 03-09-2022 - 9:13 IST -
పెళ్లి కావడం లేదా ? వివాహ బంధం తెగిపోతోందా ? “హర్తాళికా తీజ్” వేళ ఇలా చేస్తే సరి!!
కొందరికి వయసు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరవు.. ఒక వేళ సంబంధం కుదిరి పెళ్లి జరిగినా , వాళ్ళ దాంపత్య జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురు అవుతాయి.
Date : 03-09-2022 - 8:30 IST -
Avoid In Morning: ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులు చూశారో.. ఇక అంతే సంగతులు?
చాలా మంది ఉదయం లేవగానే కొన్ని తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల వారి మనస్సు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఏ పని కూడా సక్రమంగా జరుగదు.
Date : 03-09-2022 - 7:50 IST -
Lucky Zodiac In Spetember: సెప్టెంబర్ నెలలో ఈ రాశుల వాళ్లకు రాజయోగం.. ధన యోగమే!!
సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాస ఫలాలు వచ్చేశాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.
Date : 03-09-2022 - 7:15 IST -
Vastu Tips: పిల్లలలో ఏకాగ్రతను పెంచాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే!
Vastu Tips: మన భారతీయ శాస్త్రాలలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు. అయితే మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ తప్పనిసరిగా వాస్తును గమనించి
Date : 03-09-2022 - 6:30 IST -
Srivari Brahmotsavam: రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కరోనా ప్రభావంతో తిరుమల తిరుపతిలో ముఖ్యమైన పూజ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
Date : 02-09-2022 - 7:57 IST -
Astro : అప్పుల్లో కూరుకుపోయారా, అయితే ఈ ఉంగరం ధరిస్తే, కష్టాలు పరార్..!!
వాస్తుప్రకారం తాబేలు ఉంగరం ధరించడం వల్ల కేరీర్ లో సక్సెస్ సాధించడంతోపాటు..జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు.
Date : 02-09-2022 - 6:00 IST -
Shani Dosha: ఈ వస్తువులను ఇతరుల నుంచి అస్సలు తీసుకోకూడదు.. తీసుకుంటే శని పట్టినట్టే?
చాలామంది సొంత వస్తువుల కంటే ఇతర వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్న వస్తువులు త్వరగా పాడవుతాయి అని పక్కవారి వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు
Date : 02-09-2022 - 5:30 IST -
Astro : ఇంటి మద్యలో కూర్చొని జుట్టు దువ్వుకుంటున్నారా, అయితే నట్టింట్లో వెంట్రుకలు పడితే జరిగే నష్టం ఇదే..!!
వెంట్రుకలు ఇంట్లో పడటం అశుభం అని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆరుబయట వాకిట్లో కానీ, ఇంటికి దూరంగా కానీ మహిళలు తమ కురులను దువ్వుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
Date : 02-09-2022 - 7:30 IST -
Goddess Lakshmi : ఇలాంటి వారి దగ్గర డబ్బు ఎందుకు నిలవదో తెలుసా.?
లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే మనం మంచి పద్దతులను పాటించడమే కాకుండా మనం కూడా పద్దతిగా ఉండాలి.
Date : 02-09-2022 - 6:40 IST -
Vastu Tips : ఇంట్లో గణేషుడి, విగ్రహం, చిత్రపటం పెడుతున్నారా, అయితే వాస్తు ప్రకారం జాగ్రత్తలు మీ కోసం..!!
గణేశుడిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు, ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది.
Date : 02-09-2022 - 6:00 IST -
Eye Twitch: ఎడమ కన్ను అదిరితే దేనికి సంకేతం? ఎలాంటి ఫలితం వస్తుంది?
భారతదేశంలో హిందువులు అనేక రకాల సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని నమ్మకాలను, ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇక ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే సమయంలో ఎక్కువగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు.
Date : 02-09-2022 - 5:45 IST -
Elders Blessings: పెద్దల పాదాలకు ఎందుకు నమస్కారం పెట్టాలి? పురాణాలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా పెద్దల కాళ్లకు నమస్కారం చేయాలి అని చెబుతూ ఉంటారు. అయితే అలా పెద్దవారి కాళ్లకు ఎందుకు దండం పెట్టాలి చాలామందికి తలెత్తి ఉంటుంది.
Date : 01-09-2022 - 6:37 IST -
Ganesh Navarathri : గణేశ్ నవరాత్రుల్లో ఇంటో ఎలుక కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
వినాయకచవితి...హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండగలలో ఇది ఒకటి.
Date : 01-09-2022 - 6:30 IST -
Kumkum: స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయి?
హిందువులు పసుపు,కుంకుమలను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు అయితే పసుపు కుంకుమను ఐదవతనంగా కూడా భావిస్తూ ఉంటారు.
Date : 01-09-2022 - 8:10 IST -
Aashta Mahadanalu: అష్ట మహాదానాలు అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్?
అష్ట మహాదానాలు అంటే నువ్వులు, బంగారం, ఇనుము,పత్తి,ఉప్పు, భూమి, గోవు వాటిని అష్టమహాదానాలు అని అంటారు.
Date : 01-09-2022 - 7:30 IST -
Vastu -Tips : ఈ రెండు వస్తువులు ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి..వెంటనే ఇంటికి తెచ్చుకోండి..!!
ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిడి...ఇవి రెండు కూడా జీవితంలో అతిపెద్ద సమస్యలు. ప్రస్తుతం మనలో చాలామంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Date : 01-09-2022 - 7:00 IST -
Vastu Tips : పారిజాత మొక్కను ఈ దిశలో నాటుతే…మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉన్నట్లే..!!
వాస్తుశాస్త్రం ప్రకారం..మొక్కలు ఇంట్లో వస్తువులు సరైన దిశలో...సరైన సమయంలో ఉంచడానికి ఎన్నో నియమాలు పాటించాలి.
Date : 01-09-2022 - 6:40 IST -
Shani Dev : రోజూ మీకు ఇలా జరుగుతుందా?…అయితే మీరు శనిదేవుని ఆశీస్సులు మీరు పొందినట్లే…!!
శనీశ్వరుడు అనగానే ఉలిక్కిపడుతుంటాం. ఆయన పేరు వింటే ఏదో తెలియన భయం, వణుకు, ఆందోళన చెందుతుంటాం.
Date : 01-09-2022 - 6:00 IST -
Astro : ఆర్థిక కష్టాలు తీరాలంటే 9 రోజులపాటు వినాయకుడికి ఇలా చేయండి..!!
కష్టసుఖాల కలయికే జీవితం. కష్టాలు సుఖాలు అనేవి సాధారణం. కానీ కొంతమంది జీవితాంతం కష్టాలనే ఎదుర్కొంటారు.
Date : 31-08-2022 - 8:05 IST