Devotional
-
Medaram : రేపు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్న సిఎం రేవంత్
Cm Revanth Reddy : రేపు మేడారం జాతర(medaram jatara)కు సిఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అని ఏర్పాట్లు చేశారు. కాగా,తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు
Date : 22-02-2024 - 10:54 IST -
Srisailam: శ్రీశైలంలో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, భక్తుల సందడి
Srisailam: ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది. బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ
Date : 21-02-2024 - 11:07 IST -
TTD: తిరుపతిలో త్వరలో కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయ
Date : 21-02-2024 - 10:34 IST -
Friday: శుక్రవారం రోజు లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలంటే.. తప్పకుండా ఈ నియమాలను తెలుసుకోవాల్సిందే?
హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా శుక్రవారం కూడా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ
Date : 20-02-2024 - 10:00 IST -
Shani: శనిదేవుని దుష్ప్రభావం మీపై ఉండకూడదంటే శనివారం రోజు ఈ ఆహారం తినాల్సిందే?
సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వెంటనే చాలా భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని పూజించాలి అన్న ఆయన ఆలయానికి వెళ్లాలి అన్న కూడా భయ
Date : 20-02-2024 - 6:30 IST -
Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
మామూలుగా సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని మరికొన్ని రకాల పనులు చేయాలని చెబుతూ ఉంటారు పండ
Date : 19-02-2024 - 9:00 IST -
Vastu Tips: గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాల్సిందే?
హిందూమతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడ
Date : 19-02-2024 - 6:30 IST -
Nails Cutting: పదేపదే గోర్లు కొరుకుతున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను పాటించేవారు. వీటితోపాటు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని రకాల పనులు చేయడాన్ని నిషేధించేవారు. అలా మన పెద్దలు ఏం చెప్పినా, ఏం చేసినా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరించేవారు. ఇప్పటికీ ఆ శాస్త్రాన్నే అనుసరిస్తున్నారు. ఈ ప్రకారం జీవితం నడుస్తుంటే ఆరోగ్యంతోపాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయన
Date : 19-02-2024 - 1:00 IST -
Kalki Dham Temple: కల్కి ధామ్ ఆలయానికి మోడీ శంకుస్థాపన.. ఎవరీ కల్కి భగవానుడు?
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆలయాన్ని ఆచార్య ప్రమోద్ కృష్ణం అధ్యక్షుడు శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ నిర్మిస్తోంది.
Date : 19-02-2024 - 8:45 IST -
Astrology: ఆ వస్తువులు పదేపదే కింద పడిపోతున్నాయా.. అయితే జరగబోయేది ఇదే?
మామూలుగా కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చేతిలో ఉన్న కొన్ని రకాల వస్తువులు చేయజారి కింద పడిపోవడం పగిలిపోవడం లాంటివి
Date : 18-02-2024 - 9:40 IST -
Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తులసి ఆకుతో ఈ చిన్న పరిహారం పాటించాల్సిందే?
హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తిశ్రద్ధలతో తులసి మొక్కకు పూజలు చే
Date : 18-02-2024 - 9:20 IST -
Vastu Tips: మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. అయితే ఈ పరిహారాలు పాటించాల్సిందే?
సాధారణంగా ఒక వ్యక్తి జీవితం ప్రతికూల శక్తుల ప్రభావానికి లోనైతే అతని జీవితంలో అస్థిరత ఏర్పడుతుందని చెబుతుంటారు. వాటి కారణంగా ఏదో ఒక సమస్య అ
Date : 18-02-2024 - 7:30 IST -
Daily Puja: పూజకు కొన్ని రూల్స్ ఉన్నాయట.. ఆ తప్పు అస్సలు చేయొద్దట!
Daily Puja: సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది “ధర్మపత్నీ సమేతస్య” అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ.. ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వ
Date : 18-02-2024 - 6:31 IST -
Vastu Tips: పొరపాటున కూడా ఆ రోజుల్లో కొత్త చీపురుని ఇంటికి అస్సలు తీసుకురాకండి?
మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. తెలిసి తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని
Date : 18-02-2024 - 6:30 IST -
Nalgonda: చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ.. కన్నుల పండుగగా శివ పార్వతుల పూజలు
Nalgonda: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. నార్కట్పల్లి మండలం
Date : 18-02-2024 - 5:44 IST -
TTD: తిరుపతిలోని రహదారులకు మహనీయుల పేర్లతో ఆధ్యాత్మిక వాతావరణం
TTD: తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరే
Date : 18-02-2024 - 5:16 IST -
Hibiscus : ‘మందార మొక్క’ కూడా ఆర్ధిక సమస్యల నుండి బయటపడేస్తుందని మీకు తెలుసా..?
మందార మొక్క (Hibiscus )..ఒకప్పుడు ఏ ఇంట్లో చూసిన ఈ మొక్క కనిపించేది..కానీ ఈ మధ్య ఈ మొక్కను నాటడం బాగా తగ్గించేశారు. ఎంతసేపు గులాబీ , అందంగా కనిపించే షో మొక్కలు పెంచుతున్నారు తప్ప మందార మొక్కను పెంచడం లేదు. అసలు చాలావరకు ఈ మొక్క కనిపించడం లేదు. అయితే ఈ మొక్క మీ కుటుంబ ఆర్ధిక సమస్యల నుండి బయటపేస్తుందని మీకు తెలుసా..? We’re now on WhatsApp. Click to Join. అదేలా […]
Date : 18-02-2024 - 1:38 IST -
Vermilion Remedies: కుంకుమతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు?
మామూలుగా మనం వాస్తు విషయాలను వాస్తు నియమాలలో ఎంత జాగ్రత్తగా పాటించినప్పటికీ వాస్తు దోషాలు తలెత్తుతూ ఉంటాయి. దాంతో మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, చిరాకులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి కుంకుమతో కొన్ని పరిహారా
Date : 18-02-2024 - 1:25 IST -
Black Cat : నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?
Black Cat : పిల్లులు ప్రతికూల శక్తికి మూలం అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Date : 17-02-2024 - 11:52 IST -
Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం, వేదమంత్రాల మధ్య ప్రారంభ పూజలు
Srisailam: శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన మహాకుమాభిషేకం నేటి నుంచి ఈనెల 21 వరకు ఆరు రోజులపాటు ఆలయంలో మహాకుంభాభిషేక నిర్వహించనున్న దేవస్థానం అధికారులు మొదటి రోజులో భాగంగా నేడు ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రధాన ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం వేదమంత్రాలు మధ్య స్వామివారి యాగశాల ప్రవేశం చేసి మహాగణపతి పూజతో మహా కుంభాభిషేకానికి మంత్ర
Date : 16-02-2024 - 11:15 IST