HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Is Planting A Banana Tree At Home Inauspicious What Do The Scriptures Say

Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 11-07-2026 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Is planting a banana tree at home inauspicious? What do the scriptures say?
Is planting a banana tree at home inauspicious? What do the scriptures say?

ప్రకృతి ప్రేమికులు ఎన్నో రకాల మొక్కలు పెంచాలనుకుంటారు. అయితే కొన్ని మొక్కల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందులో ఒకటి అరటి చెట్టు. ఈ చెట్టును పెరట్లో కానీ… ఇంటి ముందు కానీ నాటితే ఎలాంటి లాభనష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.

అరటి చెట్టు ప్రతి భాగం ఉపయోగపడుతుంది. వాటి ఆకులను ఆహారం తినడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో ఈ చెట్టును పెంచేందుకు ఆసక్తి చూపరు. ఎందుకంటే కొంతమంది ఉదయం లేవగానే అరటి చెట్టును చూస్తే అశుభంగా భావిస్తుంటారు. అందుకే అరటి చెట్టును పెంచేందుకు ఇష్టపడరు. అయితే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం… ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభం అని చెబుతున్నారు. అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటితే మంచిదని చెబుతున్నారు.

ఇలా ఈశాన్య దిశలో నాటడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. ఈ చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి… అరటి చెట్టు కింద తులసి చెట్టును నాటాలి. అప్పుడు ఇద్దరి ఆశీస్సులు మనకు దక్కుతాయి. ప్రతి గురువారం పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేస్తే ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైనా సరే ఇంటి వెనుక భాగంలోనే నాటాలి. ఇంటికి ఎదురుగా నాటొద్దన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఒకవేళ తెలియక నాటినా… కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్టు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ప్రతిరోజూ నీళ్లు పోయాలి. చెట్టు దగ్గర ఎలాంటి చెత్తా చెదారం ఉంచకూడదు. అంతేకాదు అరటి ఆకులు ఎండిపోయినట్లయితే వెంటనే తీసివేయాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి వద్ద అరటి చెట్టును నాటితే మీకు తిరుగుండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banana tree
  • banana tree pooja
  • Best Vastu Tips
  • home
  • vastu tips

Related News

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd