HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # CM Jagan
  • # Business
  • # Jobs
  • # Telangana Formation Day

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Good Luck With Having A Silver Turtle In The House

Silver Turtle: వెండి తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే?

సాధారణంగా ఇంట్లో, వ్యాపార స్థలాలలో అలాగే ఆఫీసులలో వాస్తు ప్రకారం గా కొన్ని రకాల విగ్రహాలను వస్తువులను

  • By Nakshatra Published Date - 06:00 AM, Thu - 23 March 23
  • daily-hunt
Silver Turtle: వెండి తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే?

సాధారణంగా ఇంట్లో, వ్యాపార స్థలాలలో అలాగే ఆఫీసులలో వాస్తు ప్రకారం గా కొన్ని రకాల విగ్రహాలను వస్తువులను పెట్టుకుంటారు. వాస్తు ప్రకారంగా ఆ వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా లాభం చేకూరడంతో పాటు ఆనందం శ్రేయస్సు ప్రశాంతత లభిస్తుంది. అయితే వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది. ఈ మధ్యకాలంలో వాస్తు చిట్కాలను వాస్తు పరికరాలు పాటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

వాస్తు నియమాలను పాటించకపోతే ఆర్థికపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వాస్తు దోషాల నుంచి, అలాగే కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే వాస్తు శాస్త్ర ప్రకారం గా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాల్సిందే. అందులో వెండి తాబేలు కూడా ఒకటి. ఇంట్లో వెండి తాబేలు పెట్టుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అదేవిధంగా శారీరక సమస్యలు కూడా దూరమవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్నవారు వెండి తాబేలుతో చేసిన ఉంగరాన్ని పెట్టుకుంటే మంచిది. అయితే తాబేలును పచ్చి పాలతో పూజించిన తర్వాతనే చేతికి పెట్టుకోవాలి.

ఇంట్లో వెండి తాబేలు విగ్రహాన్ని ఉత్తరంలో ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుంది. తాబేలును ఉత్తరాన ఉంచుకుంటే పాత్రలో కొంచెం నీరు పోసి అందులో తాబేలును పెట్టాలి. అలాగే పిల్లలు ఎంత చదివిన చదువులో ఆశించిన ఫలితాలు అందుకోలేక పోతుంటే వెండి తాబేలును వారు చదువుకుంటున్న స్థలంలో పెట్టుకుంటే పిల్లల మనసు ప్రశాంతంగా ఉండి చదువుపై ద్రుష్టి పెడతారట. అంతేకాకుండా పిల్లలు చదువులో రాణిస్తారు.

Telegram Channel

Tags  

  • home
  • Silver Turtle
  • Silver Turtle benefits
  • vastu tips
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Peacock Feathers: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందంతోపాటు సంపద కూడా.. ఎలా అంటే?

Peacock Feathers: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందంతోపాటు సంపద కూడా.. ఎలా అంటే?

నెమలి.. ఈ పక్షిని ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ నెమలి ఈకలను, నెమలిన

  • Mistakes in Rain: వర్షం పడేటప్పుడు ఇంట్లో చేయకూడని తప్పులు ఇవే..?

    Mistakes in Rain: వర్షం పడేటప్పుడు ఇంట్లో చేయకూడని తప్పులు ఇవే..?

  • Vastu Tips: వాస్తు దోషాలు తొలగి అదృష్టం కలిసిరావాలంటే ఈ బొమ్మ మీ ఇంట్లో ఉండాల్సిందే?

    Vastu Tips: వాస్తు దోషాలు తొలగి అదృష్టం కలిసిరావాలంటే ఈ బొమ్మ మీ ఇంట్లో ఉండాల్సిందే?

  • Vastu: మంచంపై కూర్చుని భోజనం చేసే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

    Vastu: మంచంపై కూర్చుని భోజనం చేసే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

  • Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

    Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

Latest News

  • CM Jagan : రైతుల ఖాతాల్లోకి రైతు భ‌రోసా నిధులు.. ప‌త్తికొండ‌లో బ‌ట‌న్ నొక్క‌నున్న సీఎం జ‌గ‌న్‌

  • Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం – ఐఎండీ

  • 4 Killed : ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన స్కార్పియో

  • TDP MP Kesineni Nani : ఏ పిట్ట‌ల దొర‌కి టికెట్ ఇచ్చినా అభ్యంత‌రం లేదు.. అవ‌స‌ర‌మైతే..?

  • Smart Phones : స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ నొప్పులతో జాగ్రత్త..

Trending

    • China Hole To Earth : భూమికి 10 కిలోమీటర్ల రంధ్రం చేస్తున్న చైనా .. ఎందుకు?

    • Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్

    • Business Ideas: ఈ బిజినెస్ కి సీజన్‌ తో సంబంధం లేదు.. మార్కెట్ లో విక్రయిస్తే చాలు భారీగా లాభాలు..!

    • Apple – Indian Student : ఇండియా స్టూడెంట్ కు యాపిల్ ప్రైజ్.. ఎందుకు ?

    • Business Ideas: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా.. అయితే పెట్టుబడి లేకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
  • Follow us on:
Go to mobile version