HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Goddess Lakshmi Will Shower You With Grace

Lakshmi Devi: లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించాలంటే ఈ చిన్న పనులు చేయాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి అను

  • By Anshu Published Date - 04:30 PM, Sun - 11 February 24
  • daily-hunt
Mixcollage 11 Feb 2024 03 42 Pm 3835
Mixcollage 11 Feb 2024 03 42 Pm 3835

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. వాటితో పాటు వాస్తు ప్రకారంగా మనం చేసే కొన్ని కొన్ని పనులు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తేవడంతో పాటు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. కొన్ని పనులతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని, అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు చెబుతోంది. మరి లక్ష్మి అనుగ్రహం కలిగి కాసుల వర్షం కురవాలంటే ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం గా ఇంట్లో విండ్ చైమ్స్, నెమలి ఈకలు,వెదురు మొక్క లాంటి వస్తువులను ఉంచాలి. ప్రతికూలతలను తొలగించి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంటికి ఆగ్నేయ మూలలో వెదురు మొక్కను నాటాలి. ఉప్పుతో ఇంటిని తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటినుంచి బయటకు పంపిస్తుంది. ప్రతి గది మూల చిటికెడు ఉప్పు చల్లి ఒకరోజు గడిచిన తర్వాత తుడిచేయాలి. అలాగే నిత్యం ఉదయం పూట ప్రార్థన లేదంటే ధ్యానం చేయాలి. మనసుకు ప్రశాంతతోపాటు ప్రతికూల శక్తిని ఇవి తొలగిస్తాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచడానికి దీపం వెలిగించాలి. ప్రవేశ ద్వారం వద్ద అద్దాన్ని ఎదురుగా ఉంచ కూడదు.

ఇది శక్తిని తిరిగి బౌన్స్ చేస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తి రాకుండా నిరోధించే అవకాశం ఉంది. ఫిష్ ట్యాంక్ లేదంటే వాటర్ ఫౌంటెన్ పెడితే సంపదను, ఆనందాన్ని ఆకర్షిస్తాయి. వీటిలో నీరు సాఫీగా ప్రవహించేలా, శుభ్రంగా ఉంచేలా చూడటం ముఖ్యం. చిందర వందరగా ఉండే ఇల్లు సానుకూల శక్తిని అడ్డుకుంటుంది. అవసరం లేని వస్తువులను పేదలకు ఇవ్వడంతోపాటు ఇంటిని తరుచుగా శుభ్రంగా ఉంచుకుంటుండాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Grace
  • lakshmi devi
  • lakshmi devi blessing
  • lck
  • luck
  • money

Related News

Friday

‎Friday: ప్రతి శుక్రవారం ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!

‎Friday: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

  • Lakshmi Devi

    ‎Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలా.. అయితే తప్పకుండా వీటిని పూజించాల్సిందే!

Latest News

  • AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల

  • YCP Sainyam : నియోజకవర్గానికి 8000 మందితో YCP సైన్యం

  • Bathukamma : గిన్నిస్ రికార్డు సాధించిన బతుకమ్మ

  • Trump Tariffs on Tollywood : టాలీవుడ్ పై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

  • Kavitha New Party: సద్దుల బతుకమ్మ సాక్షిగా కొత్త పార్టీపై కవిత ప్రకటన

Trending News

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd