HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Follow This Seven Steps To Cool Shani Dev Full Details Are Inside

Shani Dev: ఈ ఏడు ఉపాయాలు పాటిస్తే శనిదేవుని కృపతో మీకు రాజయోగమే?

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శనీశ్వరుడు వారి కర్మలను బట్టి శుభా, అశుభ ఫలితాలను ఇస్తారని చెబుతూ ఉంటారు. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్నవారు రాజయోగం

  • By Nakshatra Published Date - 06:30 AM, Sat - 22 October 22
Shani Dev: ఈ ఏడు ఉపాయాలు పాటిస్తే శనిదేవుని కృపతో మీకు రాజయోగమే?

Shani Dev: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనీశ్వరుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శనీశ్వరుడు వారి కర్మలను బట్టి శుభా, అశుభ ఫలితాలను ఇస్తారని చెబుతూ ఉంటారు. శనీశ్వరుడి అనుగ్రహం ఉన్నవారు రాజయోగం పొందుతారని, శని దేవుని కోపానికి కారకులైన వారు అష్టకష్టాలను అనుభవిస్తారని చెబుతూ ఉంటారు. అలాగే శని దేవుడు ఎంత కష్టపెడితే అంతకు రెండింతలు మంచి ఫలితాలను ఇస్తారని కూడా చెబుతూ ఉంటారు. మరి శనీశ్వరుడి కృప మీపై ఉండాలి అంటే కొన్ని రకాల నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ శని గ్రహం బలహీనంగా ఇంటే అలాంటప్పుడు మీరు కనీసం 19 శనివారాలు అయిన ఉపవాసం ఉండాలి. లేదంటే 51 శనివారాలు ఉపవాసం ఉండవచ్చు. అలాగే శనివారం రోజున నల్లని వస్త్రాలు ధరించి ఓం ప్రాం ప్రిం ప్రూన్స్: శనయే నమః అనే మంత్రాన్ని కనీసం 5 సార్లు జపించాలి. ఈ విధంగా 11 లేదా 19 రోజులు కూడా చేస్తే తప్పకుండా శని కృప మనకు లభిస్తుంది. అదేవిధంగా శనివారం రోజున ఉసిరితో చేసిన కుడుములను సేవించాలి. అలాగే ఆవనూనెలో చేసిన ఆహారపదార్థాలు కూడా తినాలి. ఇవన్నీ కూడా శని గ్రహాన్ని బలపరుస్తాయి. అలాగే శని వారం రోజున మీరు అరటిపండును పండ్లు తినడం వల్ల శని కృప తప్పక లభిస్తుంది.

శని దేవుని కృప తప్పక ఉండాలంటే దుప్పట్లు, పాదరక్షలు, చెప్పులు, ఇనుము, నల్లని వస్త్రాలు, కొబ్బరినూనె దానం చేయాలి. శనివారం ఆవనూనె, గేదె, నల్ల ఆవును దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. జాతకంలో శని బలహీనంగా ఉన్న వారు నీలమణి ని ధరించాలి. నీలమణి సాధ్యం కానీ వారు జమునియా నీలి, బ్లాక్ అఖీఖ్, లజ్వర్త, శని ఉపరత్నా లను కూడా ధరించవచ్చు. ఇది కూడా శని గ్రహాన్ని బలపరుస్తుంది. అలాగే ఎప్పుడు పరాయి స్త్రీల తో సంబంధాలు పెట్టుకోకూడదు. అహంకారం ఉండకుండా పేద, నిస్సహాయులకు సహాయం చేయాలి. తక్కువ స్థాయి వాళ్ళను అయిన సరే మర్యాదతో మాట్లాడించాలి. శనిని బలోపేతం చేయడం కోసం శని దేవ్, హనుమంతుడిని,శివుడిని పూజించాలి.

Tags  

  • shani dev
  • Shani Dev Effect
  • shani dev effects
  • shani dev pooja
  • shani dev tips
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Saturn Bugs: జాతకంలో శని దోషం పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Saturn Bugs: జాతకంలో శని దోషం పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నవి సహజం. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దురదృష్టం అన్నది ఏదో ఒక సమయంలో వెంటాడుతూనే ఉంటుంది. దురదృష్టానికి ముఖ్య కారణం శని దోషం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో శని దేవుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడి దయ లేకపోతే జీవితంలో విజయం సాదించలేడు. శని దేవుడు చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. శని ద

  • Shani Dev: శని మిమ్మల్ని బాధించినప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసా?

    Shani Dev: శని మిమ్మల్ని బాధించినప్పుడు ఎలా విముక్తి పొందాలో తెలుసా?

  • Stay Away From These Habits : ఈ 6 అలవాట్లు అంటే శని దేవుడికి కోపం.. వీటికి దూరంగా ఉండండి

    Stay Away From These Habits : ఈ 6 అలవాట్లు అంటే శని దేవుడికి కోపం.. వీటికి దూరంగా ఉండండి

  • Saturday Remedies: శనివారం సాయంత్రం ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు.. ధనవంతులవ్వడం కాయం?

    Saturday Remedies: శనివారం సాయంత్రం ఈ ఒక్క పరిహారం పాటిస్తే చాలు.. ధనవంతులవ్వడం కాయం?

  • Shani Dev: శని దేవుని అనుగ్రహం లభించిందని సూచించే సంకేతాలివే?

    Shani Dev: శని దేవుని అనుగ్రహం లభించిందని సూచించే సంకేతాలివే?

Latest News

  • Tollywood War: టాలీవుడ్ లో వర్గ పోరు.. చెర్రీ బర్త్ డే వేడుకలకు బన్నీ, ఎన్టీఆర్ డుమ్మా!

  • Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?

  • CM KCR: రైతుల ఖాతాల్లోకే 10 వేల నష్టపరిహారం: కేసీఆర్ ఆదేశం

  • Changes for Taxpayers: పన్ను చెల్లింపుదారులకు ఏప్రిల్ 1 నుంచి మార్పులు

  • Ponniyin Selvan 2: నేలపై కత్తిని ఉంచి అందంగా కూర్చున్న ఐశ్వర్య.. పొన్నియిన్ సెల్వన్ 2 పోస్టర్‌ రిలీజ్.!

Trending

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: