HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do Not Make These Mistakes In Lord Shiva Puja Time In Shiva Temple

Shiva Puja Tips: శివయ్య పూజలో పొరపాటున కూడా వీటిని అస్సలు ఉపయోగించకండి.. అవేంటంటే!

పరమేశ్వరికి పూజ చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని ముఖ్యంగా పూజలో కొన్ని కొన్నింటిని అసలు ఉపయోగించకూడదని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 25-12-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shiva Puja Tips
Shiva Puja Tips

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరున్ని ఒక్కొక్క ప్రదేశంలో ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. భక్తిశ్రద్ధలతో నిర్మలమైన మనసుతో పరమేశ్వరున్ని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడికి పూజ చేయడం మంచిదే కానీ పొరపాటున కూడా శివయ్య పూజలు కొన్ని తప్పులు చేయకూడదట. తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దోషం ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన విభూదిని నుదుటిన మూడు గీతలు అడ్డంగా ధరించాలి. ఈ విధంగా ధరించడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్మకం.

శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి. పొరపాటున కూడా శివయ్య పూజలో కుంకుమను అసలు ఉపయోగించకూడదు. అంతేకాకుండా శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలం విభూది గంధంతో మాత్రమే పరమేశ్వరుడిని అలంకరించాలి. అభిషేకంలో జలం చెరుకు రసం ద్రాక్ష రసం వంటివి మాత్రమే ఉపయోగించాలి. కొబ్బిరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు. శివాల‌యం చుట్టూ చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్ర‌ద‌క్షిణలు చేయ‌కూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాల‌యంలో కేవ‌లం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివ‌లింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అబిషేకం చేయడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే కొంతమంది పేకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు.

ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని అనంతరం అభిషేకం చేయాలి. సోమ‌వారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడని నమ్మకం. కనుక ఈ రోజు పూజ చేయడం ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం అని చెబుతున్నారు. అలాగే పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి లేదా స్టీలు పాత్రలు ఉపయోగించకూడదట. శివలింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన తరువాత నీరుతో అభిషేకం చేయాలని చెబుతున్నారు. అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట లేదంటే వెంట్రుకలు పొరపాటున కూడా శివయ్య మీద పడకూడదు. మీరు ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అనుకుంటే నిత్యం జలధార ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శివున్ని పూజించే ముందు వినాయ‌కుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం న‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి. నంది వర్ధనం పూల‌తో పూజ చేస్తే జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయి. అదే విధంగా పారిజాత పూల‌తో శివుడికి పూజ చేస్తే కాల‌స‌ర్ప దోషాలు తొల‌గిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూల‌తో పూజ చేయ‌కూడదు. వెల‌గ‌పండును శివుడికి స‌మ‌ర్పిస్తే దీర్ఘాయుష్షు ల‌భిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lord Shiva
  • mistakes
  • poja
  • Shiva Puja Tips

Related News

Simply placing these items in your home's prayer room is enough—you are sure to receive Goddess Lakshmi's blessings!

Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

హిందువులలో ఎక్కువ శాతం మంది కొలిచే దేవతలలో లక్ష్మీదేవి కూడా ఒకరు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదని భావిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునే వారు తమ ఇంట్లోని పూజా మందిరంలో కొన్

  • Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

    Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd