HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Corona Cases Latest Update In India 3

Covid: ఇండియాలో క‌రోనా లేటెస్ట్ అప్‌డేట్..!

  • Author : HashtagU Desk Date : 18-02-2022 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Corona55
India Corona55

ఇండియాలో నిన్న ఒక్క‌రోజు కొత్త‌గా 25,920 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 66,254 మంది కోలుకోగా, 492మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,27,80,235 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌వ‌గా. 4,19,77,238 మంది కోలుకున్నారు. ఇక క‌రోనాతో దేశంలోఇప్ప‌టి వ‌ర‌కు 5,10,905 మంది మ‌ర‌ణించారు. ఇండియాలో డైలీ క‌రోనా పాజిటీవ్ రేటు 2.07 శాతం ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 1,74,64,99,461 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఇక తెలంగాణ‌లో నిన్ని కొత్త‌గా 453 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెల్పింది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 1,380 క‌రోనా నుండి కోలుకోగా, ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదుకాలేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 7,85,596 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, 7,74,742 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,746 క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిన్న ఒక్కరోజు కొత్త‌గా 528 క‌రోనా పాజిట‌వ్ కేసులు న‌మోద‌వ‌గా, 1,864 మంది క‌రోనా నుండి కోలుకున్నార‌ని, క‌రోనా కార‌ణంగా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని ఏపీ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో 23,15,030 మంది క‌రోనా బారిన ప‌డ‌గా, 22,90,853 మంది కోలుకున్నార‌ని, క‌రోనా కార‌ణంగా 14,707 మంది మృతి చెంద‌గా, 9,470 మంది క‌రోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నార‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona virus
  • covid19
  • india

Related News

Gas Effect 4yres

War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • Assam Elections : అస్సాం బరిలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇవే !!

  • Navagraha : గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలో తెలుసా ?

  • Husband Health : మీ భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలంటే తప్పకుండా మీరు ఈ పనులు చేయాల్సిందే !!

  • TVK Party : కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

  • Instagram : ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదన ..జాగ్రత్త !!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd