HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another Virus Like A Flood Severe Impact On Children And The Elderly

Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!

కరోనాతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జనాలకు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 వైరస్‌ టెన్షన్‌ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్‌ ఎవ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కీలక సూచనలు చేశారు.

  • Author : Anshu Date : 09-03-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vinod Kumar
Vinod Kumar

Virus: కరోనాతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జనాలకు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 వైరస్‌ టెన్షన్‌ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్‌
ఎవ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ వైరస్ గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గతంలో వచ్చి పోయినట్టు తెలిపారు.

ముక్కు నుంచి గొంతు వరకు దీని ప్రభావం‌ ఉంటుందని డాక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఈ వైరస్ మ్యూటేషన్ అవుతూ వస్తోంది. మొదటి మూడు, అయిదు రోజులు జ్వరం వస్తుంది. చిన్నారులు, వృద్ధులకి ఈ వైరస్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని తెలిపారు. జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు నమోదైనట్టు తెలిపారు డాక్టర్‌ వినోద్‌ కుమార్. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. ఈ వైరస్ సోకితే విద్య ర్థులని స్కూళ్లకి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ వైరస్ పై అనవసర అపోహలు వద్దుని, బయట నుంచి ఇంటికి రాగానే చేతులు తప్పనిసరిగా కడగడం మర్చిపోవద్దన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆయన.. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఈ వైరస్ ద్వారా వచ్చినదిగానే భావించాలని వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా
ఉన్న వారికి ఈ వైరస్ ద్వారా ఇన్ఫూయీంజా వ్యాపిస్తోందన్నారు. వైద్యుల సలహాల మేరకే యాంటిబయాటిక్స్ వాడాలన్నారు ఏపీ మెడికల్‌ ఎవ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • health
  • virus

Related News

    Latest News

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    • Electricity Charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

    • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

    • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

    • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd