HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Young Director Have A Story For Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : చిరంజీవి కోసం యువ దర్శకుడి కథ రెడీ.. కానీ మెగా బాస్ ఒప్పుకుంటాడా..?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తుండగా యువ దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. రీమేక్ లు ఇచ్చిన షాకుల వల్ల వాటి జోలికి

  • Author : Ramesh Date : 14-02-2024 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival
Indrasena Reddy vs Samara Simha Reddy Chiranjeevi Speech at Balakrishna 50 years film festival

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తుండగా యువ దర్శకులతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. రీమేక్ లు ఇచ్చిన షాకుల వల్ల వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయిన చిరు యంగ్ రైటర్స్, డైరెక్టర్స్ తో పనిచేయాలని చూస్తున్నారు. వశిష్టతో విశ్వంభర పూర్తి చేసే లోగా మరో సినిమా సెట్స్ మీదకు తీసుకు రావాలని ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలో చిరు కోసం ఒక కథ రెడీ అంటున్నాడు డైరెక్టర్ వి ఐ ఆనంద్. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో సత్తా చాటిన వి ఐ ఆనంద్ లేటెస్ట్ గా సందీప్ కిషన్ తో ఊరుపేరు భైరవ కోన సినిమా చేశాడు. ఆ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు కోసం ఒక కథ ఉన్నట్టు చెప్పాడు.

అంతేకాదు అనీల్ సుంకరతో కలిసి ఆ కథ డిస్కస్ చేయగా త్వరలో చిరు కి ఈ కథ వినిపించే ప్లాన్ చేస్తానని చెప్పాడట. వి ఐ ఆనంద్ కథ నచ్చితే చిరు తప్పకుండా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. వి ఐ ఆనంద్ ఇదివరకు కూడా అల్లు అర్జున్ తో పనిచేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

కానీ ఎప్పటికైనా బన్నీతో సినిమా చేస్తానని చెబుతున్న ఆనంద్ చిరు సినిమా కథ ఓకే చేసుకుని ఆ సినిమా ముందు లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. మరి చిరు సినిమా ఓకే ఐతే మాత్రం వి ఐ ఆనంద్ దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anil Sunkara
  • chiranjeevi
  • megastar chiranjeevi
  • Ooru Peru Bhairavakona
  • Sundeep Kishan
  • tollywood
  • VI Anand

Related News

Netizens Troll Krithi Shetty

Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘

    Latest News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

    • Janasena Party: తెలంగాణలో జనసేన పోటీ చేస్తాం

    • Army Pilot Proposes: ప్రియురాలి కోసం ఆర్మీ పైలట్ చేసిన పని వైరల్

    • Donald Trump: భారత్‌ పై ట్రంప్ సరికొత్త అస్త్రం

    • Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd