HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Will Samantha Play The Heroine In Thalapathy Vijay 69

Samantha: సమంత క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏడాది గ్యాప్ తీసుకున్న కూడా అదిరిపోయే ఆఫర్?

  • Author : Sailaja Reddy Date : 04-03-2024 - 2:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha 1
Samantha 1

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది. కాగా అభిమానులు కూడా సమంత రీ ఎంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సినిమాలకు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత దాన్ని నుంచి కోలుకొని తిరిగి రావడానికి ప్రయత్నిస్తోంది. ఇక తెలుగులో సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అలరిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి ఒక క్రేజీ అఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఒక స్టార్ హీరోతో సమంత జతకట్టనుంది టాక్. దాంతో సమంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. కత్తి, మార్సెల్ సినిమాల్లో విజయ్ సమంత కలిసి నటించారు. కాగా విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇటీవలే ఆయన తన రాజకీయ పార్టీని కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తుంది. ఈ విషయం పై క్లారిటీ రాలేదు కానీ విజయ్ మరి కొన్ని సినిమాలు కూడా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. కాగా సమంత ఏడాది పాటు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని సంపాదించడంతో ఈమె క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kollywood
  • Samantha
  • thalapathy vijay
  • tollywood

Related News

Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Rajendra Prasad  తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR)ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… అలన

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd