HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Why Trisha Doesnot Go Bollywood Here Is The Answer From Her

Trisha : అలా విడిచిపెట్టలేక అక్కడ సినిమాలు వదిలేశా అంటున్న త్రిష..!

Trisha సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్ధాల నుంచి తన ఫాం కొనసాగిస్తుంది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసిన త్రిష ఇప్పటికీ తన గ్లామర్ తో నటనతో మెప్పిస్తూ

  • Author : Ramesh Date : 25-03-2024 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Spirit Trisha is in Lead Heroine
Prabhas Spirit Trisha is in Lead Heroine

Trisha సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్ధాల నుంచి తన ఫాం కొనసాగిస్తుంది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెరంగేట్రం చేసిన త్రిష ఇప్పటికీ తన గ్లామర్ తో నటనతో మెప్పిస్తూ వస్తుంది. తనకు ఇంతటి ప్రేమ చూపిస్తున్న సౌత్ ఆడియన్స్ మీద ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తుంది త్రిష. అయితే 20 ఏళ్ల కెరీర్ లో అమ్మడు కేవలం ఒకే ఒక్క హిందీ సినిమా చేసింది. అది కూడా 2010లో అక్షయ్ కుమార్ తో చేసిన ఖట్టా మీఠా మాత్రమే. ఆ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.

అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడమే త్రిష హిందీ సినిమాలు కొనసాగించలేదని అనుకున్నారు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో తను బాలీవుడ్ వెళ్లకపోవడానికి కారణం చెప్పింది త్రిష. హిందీలో ఆఫర్ వచ్చినా ఇక్కడ నుంచి అక్కడకి వెళ్లాలంటే ఇక్కడ చాలా వాటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అలా వదిలి వెళ్లడం ఇష్టం లేకనే బాలీవుడ్ ఆఫర్లను కాదని చెప్పానని అన్నది త్రిష.

అంతేకాదు అప్పటికే సౌత్ లో మంచి ఫాం లో ఉన్న తను అక్కడికి మకాం మార్చి మళ్లీ కెరీర్ ప్రారంభించే ఓపిక లేదని ఆమె వెల్లడించింది. అయితే బాలీవుడ్ వెళ్లకపోయినా త్రిష తెలుగులో తమిళ భాషల్లో సూపర్ స్టార్ డం తెచ్చుకుంది. కోలీవుడ్ లో అయితే త్రిష ఇప్పటికీ సూపర్ ఫాం లో ఉంది. అక్కడ స్టార్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది.

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష మళ్లీ వరుస తెలుగు సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర సినిమా చేస్తున్న అమ్మడు ఆ సినిమా తర్వాత వెంకటేష్ 76వ సినిమాలో కూడా నటిస్తుందని టాక్.

Also Read : Rajamouli : RRR కాంబో రిపీట్ చేయబోతున్నారా.. మహేష్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • tollywood
  • trisha
  • Trisha Krishnan
  • Trisha Updates
  • Trisha Viswambhara
  • Trishan Bollywood
  • Viswambhara

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  • Huge remuneration after a hit... Trisha shocks producers.

    Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd