HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Why Is There A Bandage On Shahrukh Khan Face In Jawan

ShahRukh Khan Jawan : ‘జవాన్’లో షారుక్ మొహంపై కట్టు.. ఎందుకు ఉందంటే ?

'పఠాన్' మూవీ రిలీజ్ కు ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా #AskSRK పేరుతో అనేక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేశాడు. ఆయన అప్ కమింగ్ మూవీ 'జవాన్' (ShahRukh Khan Jawan) రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కూడా #AskSRKలో తాజాగా బదులిచ్చాడు.

  • By Pasha Published Date - 01:47 PM, Sun - 7 May 23
  • daily-hunt
Patti1
Patti1

‘పఠాన్’ మూవీ రిలీజ్ కు ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా #AskSRK పేరుతో అనేక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చేశాడు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘జవాన్’ (ShahRukh Khan Jawan) రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కూడా #AskSRKలో తాజాగా బదులిచ్చాడు. ఈ సినిమా ముందుగా అనుకున్న విధంగా జూన్ 2న కాకుండా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుందని షారుక్ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నాడు. #AskSRK సెషన్ జరిగే క్రమంలో ఫ్యాన్స్ ఓవర్ గా రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ బాద్షా ను ‘జవాన్’ (ShahRukh Khan Jawan) మూవీ ఫస్ట్ లుక్ కి సంబంధించిన ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు. ఆ ప్రశ్నలు ఏమిటి ? వాటికి షారుక్ తెలివిగా, ఫన్నీగా ఇచ్చిన సమాధానాలు ఏమిటి ? అనేది ఇప్పుడు చూద్దాం..

* నెటిజన్ : ‘జవాన్’ (ShahRukh Khan Jawan) ఎందుకు వాయిదా పడింది ?
* షారుక్ : సకాలంలో జూన్ 2నే మూవీని తెద్దామని భావించాం. బాగా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 7 వరకు టైం దొరికింది. ఇప్పుడు వేగంగా పనిచేస్తాం. మిగిలిన పనులు సులభంగా క్లియర్ చేస్తాం.

* నెటిజన్ : ‘జవాన్’ ఫస్ట్‌ లుక్‌ లో మీ ముఖం కట్టుతో కప్పబడి ఉంది. ఎందుకలా ?
* షారుక్ : జంగిల్‌లో షూటింగ్‌ చేస్తుంటే చాలా దోమలు కుట్టాయి.

* నెటిజన్ : ‘జవాన్’ మూవీ డైరెక్టర్ అట్లీ కదా.. గతంలో ఆయన తీసిన మూవీస్ లో మీకు ఏది బాగా నచ్చింది ?
* షారుక్ : ‘తెరి’, ‘మెర్సల్‌’ మూవీస్ నాకు బాగా నచ్చాయి.

ALSO READ : Shah Rukh Khan: రూ. 1000 కోట్ల క్లబ్బులో పఠాన్‌.. ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారు కొన్న షారుక్‌..!

* నెటిజన్ : ‘జవాన్’ మూవీ కోసం అట్లీ మీకు తమిళం నేర్పించారా ?
* షారుక్ : అట్లీ, అనిరుధ్ తమిళంలోని కొన్ని పాటలను నాతో లిప్ సింక్ చేయించారు. నేను సరిగ్గానే చేశానని అనుకుంటున్నాను.

Tweets by iamsrk

* నెటిజన్ : (పఠాన్ మూవీని ఉటంకిస్తూ..) ఇక్కడ కూడా సీటు బెల్టులు అవసరమా ?
* షారుక్ : ఈసారి హెల్మెట్ చాలు.

* నెటిజన్ : అన్నయ్య ఇప్పుడే రూ. 100 లేదా రూ. 200 తీసుకో.. కానీ రేపే ‘జవాన్’ రిలీజ్ చెయ్
* షారుక్ : బ్రదర్ ఇంతలోనే.. OTT సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో లేదు. నీకు ఫుల్ మూవీ కావాలి కదా ..

* నెటిజన్ : ఈసారి పార్టీ జవాన్ ఇంట్లో జరుగుతుందా ? పఠాన్ ఇంట్లో జరుగుతుందా ?
* షారుక్ : ఈసారి మీ ఇంట్లోనే పార్టీ చేసుకుంటాం.

* నెటిజన్ : జవాన్‌ మూవీ టీజర్‌ను ఫ్యాన్స్ తయారు చేస్తున్నారు..
* షారుక్ : ఇది మంచిదే.. దాన్ని అట్లీకి కూడా చూపిస్తాను. అయితే ఆ టీజర్‌లో హీరోయిన్లను కూడా చూపించండి.

* నెటిజన్ : జవాన్ లో అరిజిత్ సింగ్ పాటలు ఉంటాయా ?
* షారుక్ : ఖచ్చితంగా అరిజిత్ ఎప్పుడూ ఉంటాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandage
  • jawan
  • King Khan
  • ShahRukh Khan face
  • SRK fan
  • twitter

Related News

    Latest News

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd