HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Who Is Heroine For Ntr Next

NTR : ఎన్.టి.ఆర్ తో జోడీ.. ఆ ఇద్దరిలో ఎవరు..?

NTR యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాను అంచనాలకు మించి ఉండేలా

  • Author : Ramesh Date : 29-06-2024 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

NTR యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాను అంచనాలకు మించి ఉండేలా చూస్తున్నారు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సినిమాలో ఎన్.టి.ఆర్ విశ్వరూపం ప్రతి అభిమానిని ఖుషి చేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్.టి.ఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ లో తారక్ చేస్తున్న తొలి సినిమా ఇదే అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ మీద కూడా భారీ హైప్ ఏర్పడింది.

ఇక ఎన్.టి.ఆర్ నెక్స్ట్ లైన్ లో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. కె.జి.ఎఫ్, సలార్ 1 తర్వాత తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ పూర్తి కాగా సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఐతే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కు జోడీగా స్టార్ హీరోయిన్ నటిస్తుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ కు జతగా నేషనల్ క్రష్ రష్మిక లేదా అలియా భట్ ఈ ఇద్దరిలో ఒకరు నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ తో రష్మిక ఇప్పటివరకు చేయలేదు. ఈ కాంబినేషన్ అదిరిపోతుందని అంటున్నారు ఆడియన్స్. ఐతే ఆర్.ఆర్.ఆర్ లో అలియా ఎన్.టి.ఆర్ సీన్స్ ఉన్నా ఈసారి ఇద్దరు జోడీగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మొత్తానికి ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే కాస్టింగ్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • Devara
  • koratala siva
  • ntr
  • NTR Movie
  • Prashanth Neel
  • Rashmika Mandanna
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • Jr. NTR Loses Cool

    NTR : ఎన్టీఆర్ చెప్పిన సమాధానంతో అంత షాక్

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd