HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Watch Video Salman Khans Fans Face Lathicharge For Out Of Control

Salman Khan Fans: కట్టలు తెంచుకున్న అభిమానం.. సల్మాన్ అభిమానులపై లాఠీచార్జి!

అభిమానం హద్దు మీరితే ఎలా ఉంటుందో తెలుసా.. అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి పరిసరాలను చూస్తే అర్థమవుతుంది.

  • Author : Balu J Date : 28-12-2022 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salman khan fans
Salman

బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) క్రేజ్ వేరే. ఎంతో మంది కొత్త కొత్త స్టార్ పుట్టుకొస్తున్న ఈ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇక మాస్ లో సల్మాన్ ఖాన్ కింగ్. ఆయన సినిమాలు రిలీజ్ అయినా, ఆయన పుట్టిన రోజులు అయినా అభిమానుల హంగామా అంతాఇంతా ఉండదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు (Salman Khan) తన 57వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సల్మాన్ చూసేందుకు వేలాది మంది అభిమానులు ఆయన ఇంటి ముందు భారీగా గూమిగూడారు. సల్మాన్ తన గెలాక్సీ అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు. అయితే సల్మాన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులను (Fans) అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముంబై (Mumbai) లోని సల్మాన్ ఇంటి ముందు మార్నింగ్ నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. తమ అభిమాన హీరోను చూసేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. అభిమానులను విష్ చేయడానికి సల్మాన్ తన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి కనిపించాడు. దీంతో ఎమోషన్ అభిమానులు (Fans) ‘‘సల్లూభాయ్’’ అని కేకలు వేస్తూ గోల గోల చేశారు. అభిమానుల రాకతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చూసి పరిస్థితిని అదుపు చేయాల్సివచ్చింది. పోలీసుల లాఠీచార్జితో అభిమానులు తమ చెప్పులు, బూట్లు వదిలివేసిన ఘటన కూడా వీడియోలో చూడొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Also Read : Megastar: ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలకు మించి ఉంటుంది – మెగాస్టార్ చిరంజీవి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood news
  • fans injured
  • mumbai
  • salman khan

Related News

Indian Cricket Team Siddhivinayak Temple

టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

Team India  ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టోర్నమెంట్‌లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు

  • Deaf And Mute Girl

    మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

  • Usa Cricket Team At A Mumba

    పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

Latest News

  • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. బోణీ కొట్టిన టీమిండియా!

  • మరణానికి ముందు కనిపించే సంకేతాలివే!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్‌.. అప్డేట్ ఇదే!

  • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

Trending News

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

    • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd