HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Mrunal Thakur The Family Star Collections

The Family Star : విజయ్ ‘ఫామిలీ స్టార్’కి ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయా..!

విజయ్ దేవరకొండ 'ఫామిలీ స్టార్' మూవీకి మరి ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయా. ఇవి చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అనిపిస్తుంది.

  • By News Desk Published Date - 07:31 PM, Sat - 6 April 24
  • daily-hunt
The Family Star Collections
The Family Star Collections

The Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన కొత్త సినిమా ‘ది ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని పరుశురాం డైరెక్ట్ చేసారు. గతంలో విజయ్ అండ్ పరుశురాం కలిసి ఆడియన్స్ ముందుకు గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ ని తీసుకు వచ్చారు. ఆ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని విజయ్ ని స్టార్ చేసింది. ఆ సినిమా తరువాత మళ్ళీ విజయ్ ఆ రేంజ్ హిట్టుని అందుకోలేదు.

దీంతో విజయ్ ఫ్యాన్స్ అంతా ఈ గీతగోవిందం కాంబో పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ కి రెండో 100 కోట్ల మూవీ పక్కా అని ఫీల్ అయ్యారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే.. 100 కోట్లు కాదు కదా, బ్రేక్ ఈవెన్ కూడా అయ్యేలా కనిపించడం లేదు. విజయ్ గత రెండు సినిమాలు ఖుషి, లైగర్ రిజల్ట్స్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి.

కానీ ఆ ఓపెనింగ్స్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి కనిపించలేదు. అసలు ఖుషి, లైగర్ ఓపెనింగ్స్ దరిదాపుల్లో కూడా ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్ కలెక్షన్స్ లేవు. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సుమారు రూ.11 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే షేర్ కలెక్షన్స్ కేవలం 6 కోట్లు మాత్రమే. విజయ్ గత సినిమాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ఓపెనింగ్స్. ఇక ఈ ఓపెనింగ్స్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

కాగా ఈ మూవీ 81 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 82 కోట్ల గ్రాస్, 41 కోట్ల షేర్‌కి పైగా కలెక్షన్స్ ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ చూస్తుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అనిపిస్తుంది. కాగా ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించినట్లు సమాచారం.

Also read : Kalki 2898 AD : యానిమేటెడ్ టీజర్‌తో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్న కల్కి..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Family Star collections
  • Mrunal Thakur
  • the Family Star
  • vijay deverakonda

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd