Dirty Picture: విద్యా బాలన్ అరాచకం.. ఒంటిపై బట్టలు లేకుండా న్యూడ్ షో!
విద్యా బాలన్ (Vidya Balan) ఒంటిపై బట్టలు లేకుండా కనిపించి హీట్ ను పెంచుతోంది.
- By Balu J Published Date - 01:42 PM, Tue - 7 March 23

విద్యా బాలన్ (Vidya Balan) అనగానే.. నుదుట పెద్ద బొట్టు.. సాంప్రదాయమైన చీరకట్టు లాంటి లుక్స్ కళ్ల ముందు కదలాడుతాయి. ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ మూస ధోరణిలో సినిమాలు చేస్తుంటే, ఈ బ్యూటీ మాత్రం డర్టీ పిక్చర్ అంటూ బోల్డ్ పాత్రలో కనిపించి నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే సక్సెస్ రేటులో వెనుబడిపోయిన బ్యూటీ తాజాగా ఓ బోల్డ్ (Bold) ఫొటోతో ఇంటర్నెట్ లో ను హీట్ ఎక్కిస్తోంది. సాధారణంగా ఫొటో షూట్ అంటే ఏ బికినీనో, లేదా స్విమ్ సూట్స్ లో మతెక్కించే ఫోజులతో ఆట్టుకుంటారు హీరోయిన్స్.
కానీ విద్యా బాలన్ (Vidya Balan) మాత్రం ఇందుకు భిన్నంగా ఒంటిపై బట్టలు లేకుండా కనిపించి హీట్ ను పెంచుతోంది. చేతిలో న్యూస్ పేపర్ ను అడ్డం పెట్టుకొని తన ఎద, బొడ్డు అందాలను దాచి పెడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం విద్యా బాలన్ (Vidya Balan) పిక్స్ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ది డర్టీ పిక్చర్‌ను అనేక మంది ట్రోల్ చేశారు. తాజాగా మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు. ఆ న్యూస్ పేపర్ ను తీసేస్తే సరిపోతోంది కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Amitabh Health Update: మీ ప్రార్థనలే నన్ను కోలుకునేలా చేస్తున్నాయ్: అమితాబ్