HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vi Anand Another Movie With Ak Entertainment Sundeep Kisha

VI Anand : హిట్టు కొట్టాడు మరో ఆఫర్ పట్టాడు.. AK బ్యానర్ లో భైరవకోన ఇంట్రెస్టింగ్ మూవీ..!

VI Anand సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద డైరెక్షన్లో రీసెంట్ గా వచ్చిన మూవీ ఊరు పేరు బైరవకోన. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో హాస్య మూవీస్ రాజేష్ దండా ఈ సినిమాను

  • Author : Ramesh Date : 20-02-2024 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
V I Anand Another Movie With Ak Entertainment Sundeep Kisha
V I Anand Another Movie With Ak Entertainment Sundeep Kisha

VI Anand సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద డైరెక్షన్లో రీసెంట్ గా వచ్చిన మూవీ ఊరు పేరు బైరవకోన. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో హాస్య మూవీస్ రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్ కి జోడిగా వర్షా బోల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 20 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాంలో ఈ సినిమా ఐదు కోట్ల క్లాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు.

విఐ ఆనంద్ తన మొదటి సినిమా టైగర్ నుండి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. సందీప్ కిషన్ తో రెండో సినిమా కూడా అతను హిట్ అందుకున్నాడు. ఇక ఈ హిట్ జోష్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుండి మరో అనౌన్స్మెంట్ వచ్చింది. విఐ ఆనంద్ డైరెక్షన్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా రాబోతుంది. ఆనంద్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రకటించారు నిర్మాత అనిల్ సుంకర.

అయితే ఈ సినిమాలో హీరో ఎవరు మిగతా కాస్ట్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. వీఐ ఆనంద్ చాలా రోజుల తర్వాత భైరవకోన సినిమాతో తన మార్క్ హిట్ అందుకున్నాడు. సందీప్ కిషన్ కూడా చాలా రోజుల నుంచి ఈ హిట్టు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ సందీప్ కిషన్ వి ఐ ఆనంద్ కలిసి ఊరు పేరు భైరవకోన పార్ట్ 2 తీస్తారా అని ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ సినిమా గురించి అప్డేట్ త్వరలో తెలుస్తుంది.

Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ సెకండ్ హాఫ్.. రెబల్ ఫ్యాన్స్ కి రచ్చ రంబోలానే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AK Entertainments
  • Anil Sunkara
  • Sundeep Kishan
  • tollywood
  • VI Anand

Related News

Ali garh Soap Ad Controversy

Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

ప్రముఖ హాస్య నటుడు అలీ ‘ఘర్ సోప్’ వాణిజ్య ప్రకటన కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈ యాడ్‌లో సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ మంత్రాలు పఠించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది మత విశ్వాసాలను అవహేళన చేయడమేనంటూ అలీని బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. వివాదం ముదరడంతో అలీ స్పందిస్తూ.. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ప్రస్త

  • Ibomma Ravi

    iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • Megastar's New Look Goes Viral

    Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Faria Abdullah's Shocking Comments on Marriage

    Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

Latest News

  • Skin Care: మీ అందమైన చర్మం కోసం ఐదు చిట్కాలు

  • Revanth Reddy: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. మూడు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు

  • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

  • Karuppu: సూర్య కరుప్పు కు షాక్.. మార్నింగ్‌ షోలు రద్దు

  • AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్

Trending News

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd