Venkatesh Daggubati: లాంగ్ బ్రేక్ తీసుకోనున్న వెంకటేష్!
నటుడు వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:23 PM, Tue - 15 November 22
నటుడు వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంకీ సల్మాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ చిత్రం “కిసీ కా భాయ్ కిసీ కి జాన్”లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే సోదరుడిగా నటిస్తున్నాడు. మరోవైపు వెంకటేష్ తన తదుపరి తెలుగు చిత్రాన్ని ప్రకటించలేదు.
తదుపరి తెలుగు చిత్రానికి కమిట్ అయ్యే ముందు చాలా విరామం తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన రిటైరయ్యే యోచనలో ఉన్నట్లు ఓ వర్గం మీడియా ఊహాగానాలు చేసింది. ప్రధాన పాత్రలు పోషించడానికి వీడ్కోలు చెప్పడం లేదన్నది నిజం. వెంకటేష్ తన కొత్త తెలుగు చిత్రాన్ని 2023 నూతన సంవత్సరంలో వెల్లడించనున్నారు. ఆధ్యాత్మిక టూర్ లో భాగంగానే వెంకీ బ్రేక్ తీసుకోబోతున్నారని మరో టాక్ వినిపిస్తోంది.
Related News
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ వస్తువులను దానం చేస్తే మంచిదట..!
హనుమాన్ జన్మోత్సవం (Hanuman Jayanti 2024) చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని ఈ ఏడాది ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు.