HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trisha Form Check To That Heroine Kollywood Updates

Trisha : త్రిష ఫాం ఆ హీరోయిన్ కి చెక్ పెట్టేస్తుందా.. ఈ ట్విస్ట్ మాత్రం సూపర్ అంతే..!

చెన్నై చిన్నది త్రిష (Trisha) ఈమధ్య మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చింది. తమిళంలో అమ్మడు వరుస సినిమాలు చేస్తుండగా తెలుగులో కూడా చిరు విశ్వంభర ఆఫర్ ని అందుకుంది. తెలుగులో ఆ సినిమాతో పాటు మరికొన్ని

  • Author : Ramesh Date : 14-02-2024 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

చెన్నై చిన్నది త్రిష (Trisha) ఈమధ్య మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చింది. తమిళంలో అమ్మడు వరుస సినిమాలు చేస్తుండగా తెలుగులో కూడా చిరు విశ్వంభర ఆఫర్ ని అందుకుంది. తెలుగులో ఆ సినిమాతో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా అందుకుందని టాక్. ఇదిలాఉంటే కోలీవుడ్ లో త్రిష క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆమె గ్లామర్ సీక్రెట్ ఏమో కానీ వయసు పెరుగుతున్నా కొద్దీ అందం డబుల్ అవుతుంది.

ఆ గ్లామర్ తోనే త్రిష వెంట పడుతున్నారు దర్శక నిర్మాతలు. అంతేకాదు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నయనతారని కాదని కూడా త్రిషకు ఛాన్స్ ఇస్తున్నారట. రీసెంట్ గా ఒక సినిమా కోసం నయనతారని అనుకున్న మేకర్స్ ఆమె బదులుగా త్రిష అయితే బెటర్ అని అనుకున్నారట.

త్రిష ఈ ఫాం చూస్తుంటే నయనతారకి చెక్ పెట్టేలా ఉందని చెప్పొచ్చు. అంతేకాదు నయనతార సినిమాల్లో నటించినా ప్రమోషన్స్ కు సపోర్ట్ చేయదు కాబట్టి త్రిష ఆ విషయంలో ఫుల్ కోపరేట్ చేస్తుందని త్రిషనే హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. త్రిష వర్సెస్ నయనతార ఈ క్రేజీ ఫైట్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి నయన్ ఆఫర్లన్నీ త్రిషకు వెళ్తే మాత్రం నయనతార కెరీర్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే అని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kollywood
  • Nayanatara
  • tollywood
  • trisha
  • Trisha Krishnan
  • Trisha Viswambhara

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  • Huge remuneration after a hit... Trisha shocks producers.

    Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd