Trending
-
Mahesh Birthday : నా బలం నువ్వే మహేష్ – నమ్రత ట్వీట్
Mahesh Birthday : మహేష్ తన జీవితానికి ఆనందాన్ని, బలాన్ని ఇచ్చే వ్యక్తి అని, తన జీవితాన్ని ఒక కలలా మార్చాడని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు
Date : 09-08-2025 - 8:50 IST -
SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్
SSMB29 : తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల SSMB29 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది..
Date : 09-08-2025 - 5:19 IST -
Peddi : పెద్ది కోసం ఆ డిజైనర్.. రామ్ చరణ్ స్పెషల్ ఆఫర్
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలే వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రస్తుత కాలంలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Date : 09-08-2025 - 4:55 IST -
Mahesh Babu Birthday Special: రాజమౌళి ఇచ్చిన స్పెషల్ అప్డేట్, పోస్టర్ అదిరిపోయింది!
జక్కన్న షేర్ చేసిన పోస్టర్‌లో, మహేష్ బాబు మెడలో త్రిశూలం ఉన్న లాకెట్ ధరించి కనిపిస్తున్నారు. ఈ లాకెట్‌తో పాటు, అతని మెడ నుంచి రక్తం కారుతూ ఉన్నట్లు పోస్టర్‌లో చూపించారు.
Date : 09-08-2025 - 2:01 IST -
Lokesh Kanagaraj : ‘సిరాయ్’ ఫస్ట్ లుక్ విడుదల.. విక్రమ్ ప్రభు, ఎల్.కే. అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్‌లో
Lokesh Kanagaraj : ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ శనివారం నాడు దర్శకుడు సురేష్ రాజకుమారి తెరకెక్కిస్తున్న ‘సిరాయ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Date : 09-08-2025 - 1:30 IST -
Kantara Actor: కన్నడ పరిశ్రమలో విషాదం.. కాంతార నటుడు కన్నుమూత!
కాంతార సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు. ఐదేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ జరిగింది. ప్రభాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
Date : 08-08-2025 - 4:17 IST -
Kantara Chapter1 : కాంతారా.. చాప్టర్ 1′ నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్‌లుక్
Kantara Chapter1 : దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కాంతారా: చాప్టర్ 1' నుంచి కీలక పాత్రలో నటిస్తున్న నటి రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Date : 08-08-2025 - 1:17 IST -
The Paradise : రెండు జడలతో మాస్ లుక్ లో నాని
The Paradise : 'ది పారడైజ్' చిత్రంలో నాని పాత్ర, ఆయన కెరీర్‌లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. ఈ లుక్ ద్వారా నాని తన పాత్రల విషయంలో ఎంత వైవిధ్యం చూపిస్తారో మరోసారి రుజువైంది
Date : 08-08-2025 - 12:15 IST -
TG Vishwa Prasad : వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజాసాబ్ నిర్మాత
TG Vishwa Prasad : హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉందని, తమ ప్రొడక్షన్స్‌లో 60 నుంచి 70 శాతం టీం హైదరాబాద్ నుంచే వస్తోందని ఆయన తెలిపారు
Date : 08-08-2025 - 8:15 IST -
OG Fire Storm Song : ఫైర్ స్ట్రోమ్ రికార్డ్స్..అది పవర్ స్టార్ అంటే !!
OG Fire Storm Song : హై ఎనర్జీతో కూడిన ఈ ట్యూన్ పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకుంటోంది
Date : 08-08-2025 - 7:40 IST -
Jigris : ‘జిగ్రీస్’ టీజర్ ను విడుదల చేయబోతున్న క్రేజీ డైరెక్టర్
Jigris : ఈ సినిమా టీజర్ విడుదల వేడుకకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి (Sundeep Reddy) వంగా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
Date : 07-08-2025 - 5:48 IST -
NTR: ‘వార్ 2’లో డాన్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్!
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర కథకు ఒక కొత్త కోణాన్ని తీసుకురానుందని, ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే వార్ 2 మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Date : 07-08-2025 - 4:37 IST -
Mrunal Thakur : పెళ్లి పై నోరువిప్పిన మృణాల్ ఠాకూర్
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ సినిమాలు, తన వ్యక్తిత్వం, మరియు తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు
Date : 07-08-2025 - 8:01 IST -
Niharika : గుడ్ న్యూస్ చెప్పబోతున్న నిహారిక..మెగా ఫ్యాన్స్ కు పండగే !!
Niharika : "కమిటీ కుర్రోళ్లు" వంటి విజయవంతమైన సినిమా నిర్మించి మంచి పేరు పొందారు, దీనికి గాను ఆమె అవార్డు కూడా అందుకున్నారు
Date : 06-08-2025 - 6:29 IST -
Samantha Reveals : స్టేజ్ పైనే ఆ హీరో కు I Love You చెప్పిన సమంత
Samantha Reveals : తాను తిరిగి సినిమాల్లోకి రావడానికి ఒకే ఒక వ్యక్తి కారణమని సమంత తెలిపింది. అది మరెవరో కాదు, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్
Date : 06-08-2025 - 5:30 IST -
Chiranjeevi Political Re Entry : నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు – చిరంజీవి స్వీట్ వార్నింగ్
Chiranjeevi Political Re Entry : తనను రాజకీయాల్లోకి లాగొద్దని పరోక్షంగా స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు చేసే విమర్శలకు స్పందించనని
Date : 06-08-2025 - 5:02 IST -
VD : నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్ కాదు – విజయ్ దేవరకొండ క్లారిటీ
VD : ఈ సందర్భాంగా తాను ప్రమోట్ చేసింది లీగల్ గేమింగ్ యాప్ మాత్రమే అని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కాదని సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పష్టం చేశారు
Date : 06-08-2025 - 4:40 IST -
SSMB29: మహేశ్ సినిమాను పక్కన పెట్టిన దర్శకధీరుడు.. అల్లాడిపోతున్న ఫ్యాన్స్
SSMB29: టాలీవుడ్ మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా పట్ల దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి.
Date : 06-08-2025 - 1:56 IST -
Mega Gift : ఉదయభానుకి చిరంజీవి మెగా గిఫ్ట్ !!
Mega Gift : మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో చిరంజీవి (Chiranjeevi) తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, అంతేకాకుండా తనకు మొదటి మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది కూడా ఆయనేనని ఉదయభాను
Date : 06-08-2025 - 10:01 IST -
Jr NTR : నట వారసత్వంపై ఎన్టీఆర్ రియాక్షన్
Jr NTR : తన పిల్లల భవిష్యత్తు విషయంలో తండ్రిగా తన పాత్ర కేవలం ఒక మార్గదర్శకుడిగానే ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు. "నువ్వు యాక్టర్ కావాలి అని చెప్పే రకమైన తండ్రిని కాదు. నేను అడ్డంకి కాకుండా వారధి కావాలని అనుకుంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు
Date : 06-08-2025 - 6:50 IST