HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Star Mahesh Babu Prefers Rajamouli Over Trivikram

Mahesh Babu Pan Movie: ఆ డైరెక్టర్ తో ‘మహేశ్’ పాన్ ఇండియా మూవీ!

నార్త్ ఇండియన్ మార్కెట్‌లో సౌత్ ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటోంది టాలీవుడ్.

  • Author : Balu J Date : 23-08-2022 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh
Mahesh

నార్త్ ఇండియన్ మార్కెట్‌లో సౌత్ ఇండియన్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటోంది టాలీవుడ్. హిందీ ప్రేక్షకులకు ఏమాత్రం తెలియని “కార్తికేయ 2” హిందీ బెల్ట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలు మంచి కలెక్షన్లు సాధించాయి. దీంతో నిర్మాతలు రాధాకృష్ణ, నాగ వంశీ, దర్శకుడు త్రివిక్రమ్ కూడా హిందీ వైపు చూస్తున్నారు. వారు తమ తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు (SSMB28)తో హిందీలో విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్ బాబు పాన్-ఇండియన్ ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు.

పాన్-ఇండియన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి త్రివిక్రమ్‌కు ఇదే సరైన సమయమని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఆసక్తి చూపడం లేదు. అతను రాజమౌళి సినిమాతో పాన్-ఇండియాకు వెళ్లాలనుకుంటున్నాడు. భారతీయ సినిమాలో చాలా మంది సూపర్ స్టార్లను పాన్ ఇండియా హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి వైపు మహేశ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాతో హిందీలో అరంగేట్రం చేస్తే అది సేఫ్ లాంచ్ అవుతుందని మహేశ్ నమ్మకం. దీంతో త్రివిక్రమ్ తో కంటే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వాలని అనుకుంటున్నాడు టాలీవుడ్ ప్రిన్స్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • pan india movie
  • S. S. Rajamouli
  • Trivikram

Related News

Mahesh Babu Varanasi

హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి వారణాసి పట్టణంలో వెలిసిన హోర్డింగ్‌లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ హోర్డింగ్‌లపై వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు

  • Devara 2

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ దేవర 2 అప్పుడే.. స్టార్ట్

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd