HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tight Security In Place For Nayan Vignesh Wedding

Nayan & Vignesh: నయన్-విఘ్నేష్ పెళ్లికి కట్టుదిట్టమైన భద్రత!

దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి.

  • Author : Balu J Date : 07-06-2022 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nayanatara
Nayanatara

దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకకు కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే అటెండ్ అవుతారు. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ సెలబ్రిటీ జంట మ్యారేజ్ జూన్ 9న మహాబలిపురంలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి జరగనుందని, భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పెళ్లికి హాజరుకాబోయే అథితులు కోడ్ చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అనుమతిని ఇస్తారు. గురువారం ఉదయం పెళ్లికి ముందు బుధవారం సంగీత వేడుక ఉంటుంది. ఈ జంట ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి మ్యారేజ్ ఇన్విటేషన్ అందించారు. తమిళ్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, అజిత్ లకు కూడా ప్రత్యేక ఆహ్వానం పంపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • marriage
  • Nayanthara
  • Security alert
  • Vignesh Shivan

Related News

    Latest News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd