HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Producers Have Spent 4 Crores For Pushpa2 Teaser Campaign Heres Why

Pushpa2: తగ్గేదేలే.. పుష్ప2 టీజర్ ప్రచారానికి అన్ని కోట్లు ఖర్చు చేశారా!

వేర్ ఈజ్ పుష్ప వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

  • By Balu J Published Date - 01:05 PM, Sat - 8 April 23
  • daily-hunt
Allu Arjun Pushpa 2
Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో సైతం ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప మేకర్స్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను వదిలారు. ప్రస్తుతం వేర్ ఈజ్ పుష్ప (Pushpa2) వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ అభిమానులకు ఈ వీడియో విపరీతంగా నచ్చడంతో లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ చిన్న వీడియోకు పుష్ప నిర్మాతలు 4 కోట్లు ఖర్చుచేసినట్టు టాలీవుడ్ టాక్. వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ కావడానికి వ్యూస్ కోసం ఆ మాత్రం ఖర్చు అవసరం పడుతోందని తెలుస్తోంది. అసలే బన్నీ ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా వుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కీలకంగా తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేనని భావించి ఉంటారు నిర్మాతలు. అందుకే పుష్ప మూవీ నిర్మాతలు టీజర్ కు 4 కోట్లు (Crores) ఖర్చు చేశారంటే.. మున్ముందు ఎంత భారీగా ఖర్చు పెడుతారోనని సగటు ప్రేక్షకుడు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Viral Pic: హనుమాన్‌ జయంతిలో అద్భుత దృశ్యం.. చక్కర్లు కొడుతున్న ఫొటో


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • latest tollywood news
  • producers
  • Pushpa 2

Related News

shiva

Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘శివ’తో తమకున్న అను

    Latest News

    • Rectal Cancer: రెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసా?

    • Kantara Chapter 1 : ఈ నెల 31 నుంచి ఓటీటీలోకి ‘కాంతార ఛాప్టర్-1’

    • Mass Jathara Trailer: ‘మాస్‌ జాతర’ ట్రైలర్‌ విడుదల.. రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ విందు!

    • Rohit- Virat: కోహ్లీ, రోహిత్‌ల‌ను భ‌య‌పెట్టొద్దు.. బీసీసీఐకి మాజీ క్రికెట‌ర్ విజ్ఞ‌ప్తి!

    • Arjun Tendulkar: కర్ణాటకతో మ్యాచ్‌లో మెరిసిన అర్జున్ టెండూల్కర్!

    Trending News

      • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

      • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

      • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

      • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

      • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd