HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >The Producers Have Spent 4 Crores For Pushpa2 Teaser Campaign Heres Why

Pushpa2: తగ్గేదేలే.. పుష్ప2 టీజర్ ప్రచారానికి అన్ని కోట్లు ఖర్చు చేశారా!

వేర్ ఈజ్ పుష్ప వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

  • By Balu J Published Date - 01:05 PM, Sat - 8 April 23
  • daily-hunt
Allu Arjun Pushpa 2
Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో సైతం ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా పార్ట్ 2 పుష్ప ది రూల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప మేకర్స్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను వదిలారు. ప్రస్తుతం వేర్ ఈజ్ పుష్ప (Pushpa2) వీడియో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ అభిమానులకు ఈ వీడియో విపరీతంగా నచ్చడంతో లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ చిన్న వీడియోకు పుష్ప నిర్మాతలు 4 కోట్లు ఖర్చుచేసినట్టు టాలీవుడ్ టాక్. వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ కావడానికి వ్యూస్ కోసం ఆ మాత్రం ఖర్చు అవసరం పడుతోందని తెలుస్తోంది. అసలే బన్నీ ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా వుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కీలకంగా తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందేనని భావించి ఉంటారు నిర్మాతలు. అందుకే పుష్ప మూవీ నిర్మాతలు టీజర్ కు 4 కోట్లు (Crores) ఖర్చు చేశారంటే.. మున్ముందు ఎంత భారీగా ఖర్చు పెడుతారోనని సగటు ప్రేక్షకుడు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Viral Pic: హనుమాన్‌ జయంతిలో అద్భుత దృశ్యం.. చక్కర్లు కొడుతున్న ఫొటో


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • latest tollywood news
  • producers
  • Pushpa 2

Related News

Siima 2025

SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

SIIMA 2025 : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం అత్యధిక అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని రష్మిక మందన్న 'ఉత్తమ నటి (మహిళ)'గా అవార్డును గెలుచుకున్నారు

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd