HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Hit Combination Is Going To Be Repeated Once Again

RaviTeja & Gopichand: హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ ఒక్కసారి కలిస్తే అంతే రికార్డులు బద్దలు కావాల్సిందే.

  • Author : Balu J Date : 08-07-2023 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravi Gopi
Ravi Gopi

RaviTeja & Gopichand: టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ ఒక్కసారి కలిస్తే అంతే రికార్డులు బద్దలు కావాల్సిందే. థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ఆ కాంబినేషన్ పేరే రవితేజ-, గోపీచంద్ మలినేని. ఈ  కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. క్రాక్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈసారి కూడా నిర్మాతగా వ్యవహరించబోతోంది.

గోపీచంద్ మలినేనిని దర్శకుడిగా మార్చిందే రవితేజ. డాన్ శీను అనే సినిమాకో మలినేని దర్శకుడిగా మారాడు. ఆ కృతజ్ఞత అతడికి ఎప్పుడూ ఉంది. అంతేకాదు, డాన్ శీను తర్వాత బలుపు అనే సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత క్రాక్ అనే సినిమా చేశాడు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్టయింది.

రవితేజ బాడీ లాంగ్వేజ్ ను, కామెడీ టైమింగ్ ను పెర్ ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటాడనే పేరుంది గోపీచంద్ మలినేనికి. సో.. ఈసారి వీళ్లిద్దరి నుంచి మరో హిట్ సినిమా ఆశించొచ్చు. ఈరోజు లేదా రేపు ఈ సినిమా ప్రకటన రాబోతోంది. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ఈ ప్రాజెక్టులోకి కూడా శృతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్యను తెరపై చూపించడంలో బోయపాటికి మాత్రమే సాధ్యం, ఆ తర్వాత రవితేజను కూడా ప్రజెంట్ చేయడంలో గోపిచంద్ కు ఆ ప్రత్యేకత ఉంది.

Also Read: RaviTeja & Gopichand: హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Combination
  • Gopichand Malineni
  • latest tollywood news
  • Ravi teja

Related News

Kajal Aggarwal in Balayya's movie... First look poster.

Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘NBK111’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. Every storm has a reason 🔥 Team #NBK111 is delighted to present and wishes

    Latest News

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd