HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Stunt Master Falls To Death After Rope Snaps On Film Set

Stunt master death: షూటింగ్‌లో విషాదం.. స్టంట్ మాస్టర్ మృతి

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటిస్తున్న ‘విడుదలై’ షూటింగ్‌లో విషాదం జరిగింది.

  • Author : Gopi Date : 04-12-2022 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (6)
Cropped (6)

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటిస్తున్న ‘విడుదలై’ షూటింగ్‌లో విషాదం జరిగింది. చెన్నై శివారలో చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ సురేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న సురేష్‌ ప్రమాదవశాత్తు తాడు తెగిపోయి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

వండలూరు సమీపంలో సినిమా సెట్‌పై 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో 54 ఏళ్ల స్టంట్ మాస్టర్ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలీవుడ్‌లో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న సురేష్‌ అసిస్టెంట్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ రాబోయే ‘విడుదలై’ చిత్రం షూటింగ్‌లో సురేష్ మరో లీడ్ స్టంట్ మాస్టర్‌కి సహాయం చేస్తున్నాడు.

సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టంట్ మాస్టర్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. తీవ్ర గాయలాపాలైన ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టంట్ మాస్టర్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 54-year-old stunt master
  • death
  • Director Vetrimaaran
  • film set
  • Kollywood
  • Stunt master death
  • Vijay Sethupathi

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd