HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Srileela Another Crazy Project Ntr Prashanth Neel Movie

Srileela : శ్రీలీల ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్.. ఈసారి యంగ్ టైగర్ సరసన ఛాన్స్..!

యువ హీరోయిన్ శ్రీలీల (Srileela) తెలుగులో తన ఫాం కొనసాగిస్తూనే ఉంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అమ్మడు అవకాశాలు అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ మొత్తం నాలుగైదు సినిమాల్లో

  • Author : Ramesh Date : 14-02-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srileela Lucky Chance with Naga Chaitanya
Srileela Lucky Chance with Naga Chaitanya

యువ హీరోయిన్ శ్రీలీల (Srileela) తెలుగులో తన ఫాం కొనసాగిస్తూనే ఉంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అమ్మడు అవకాశాలు అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ మొత్తం నాలుగైదు సినిమాల్లో నటించిన శ్రీ లీల కేవలం భగవంత్ కేసరితో మాత్రమే హిట్ అందుకుంది. ఇక ఈ ఇయర్ మొదట్లోనే గుంటూరు కారం తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఇక ప్రస్తుతం శ్రీ లీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నాత్రమే ఉంది. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ దాకా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇక లేటెస్ట్ గా శ్రీ లీల మరో బిగ్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో శ్రీ లీల జత కడుతుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ ఆ శ్రీ లీల పేరు వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్స్ కి అంతగా ప్రాముఖ్యత ఉండదు. సలార్ సినిమాలో కూడా శృతి హాసన్ తో సినిమా మొదలు పెట్టినా ఆ తర్వాత ఆమెని సరిగా వాడుకోలేదు. మరి శ్రీ లీల తారక్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • koratala siva
  • ntr
  • Prashanth Neel
  • Srileela
  • tollywood

Related News

Ntr Bangalore

NTR : ఎన్టీఆర్ చెప్పిన సమాధానంతో అంత షాక్

"25 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ వయసు 67 ఏళ్లు అవుతుంది" అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన వ్యక్తిగత లేదా రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా

    Latest News

    • నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది .. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

    • Hyderabad : ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే మహిళల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd