HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sreeleela Wants To Completes Her Studies

Actress Sreeleela: సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. చదువుపై దృష్టి

పెళ్లిసందడి సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది అందాల భామ శ్రీలీల. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజతో ధమాకా చిత్రంలో జతకట్టి సక్సెస్ సాధించింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-01-2024 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actress Sreeleela
Actress Sreeleela

Actress Sreeleela: పెళ్లిసందడి సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది అందాల భామ శ్రీలీల. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజతో ధమాకా చిత్రంలో జతకట్టి సక్సెస్ సాధించింది. ధమాఖా సక్సెస్ తో శ్రీలీలకు వరుస సినిమాలు క్యూ కట్టాయి. దీంతో ఈ అమ్మడు మూడు షిప్టులు వర్క్ చేసింది. డ్యాన్స్ అదరగొట్టేస్తుందనే పేరు తెచ్చుకుంది. అయితే గత సంవత్సరం శ్రీలీల నటించిన స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మేన్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఫస్ట్ వీక్ లో 212 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా కోసం శ్రీలీల ఎగ్జామ్స్ కూడా వదిలేసి మరీ వర్క్ చేసింది. ఇంతకీ ఏ ఎగ్జామ్స్ అంటారా.. ఆమె ఎం.బి.బి.ఎస్ చదువుతోంది. అయితే.. వరుసగా తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సినిమాకు బ్రేక్ ఇవ్వాలి అనుకుంటుందట. చదువు పై కాన్ సన్ ట్రేషన్ చేయాలి అనుకుంటుందట. ఈ అమ్మడు పవర్ స్టార్ కు జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ లేదు.

అలాగే విజయ్ దేవరకొండ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాలి కానీ.. విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీలో బిజీగా ఉండడం వలన ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ రెండు సినిమాలు కాకుండా వేరే ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. ఇక నుంచి ఎం.బి.బి.ఎస్ కంప్లీట్ చేసిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించాలి అనుకుంటుందట. ఈ వార్త వైరల్ అయ్యింది. గుంటూరు కారం నెగిటివ్ రివ్యూలు వచ్చినా శ్రీలీల మాత్రం డ్యాన్సులు అదరగొట్టేసిందనే పేరు వచ్చింది. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయినా మంచి పాత్రలకు అవకాశం ఉన్న సినిమాలను ఎంచుకుంటుందేమో చూడాలి.

Also Read: Constable Sex Change : మగువ నుంచి మగవాడై.. తండ్రయిన మహిళా కానిస్టేబుల్ !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mbbs
  • Pelli SandaD
  • pursuing
  • sreeleela
  • Tollywood Updates

Related News

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd