Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Sithara Entertainments Feel Good Family Entertainer Swathi Muthyam Starring Ganesh Bellamkonda Varsha Bollamma To Release On August 13

Swathi Muthyam: గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ రిలీజ్ కు సిద్ధం!

‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై

  • By Balu J Updated On - 11:42 AM, Wed - 15 June 22
Swathi Muthyam: గణేష్ బెల్లంకొండ ‘స్వాతిముత్యం’ రిలీజ్ కు సిద్ధం!

‘గణేష్ బెల్లంకొండ‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ ను దర్శకుడు తీర్చి దిద్దారు దర్శకుడు లక్ష్మణ్ అని తెలిపారు.

దర్శకుడు మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ఇటీవల విడుదల అయిన ‘స్వాతిముత్యం’ ప్రచార వీడియో చిత్రంవినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఆద్యంతం రూపొందిందని, అందులోని దృశ్యాలు చూసిన అందరికీ అనిపించింది. వీడియో చిత్రం లోని సంభాషణలు సైతం ఈ విషయాన్ని బలపరిచాయి. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

Tags  

  • Ganesh Bellamkonda
  • grand release
  • Swathi Muthyam
  • Varsha Bollamma

Related News

Karthi: కార్తీ ‘సర్దార్’ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం!

Karthi: కార్తీ ‘సర్దార్’ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం!

హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న

  • Rana & Sai Pallavi: గ్రాండ్ రిలీజ్ కు ‘విరాట పర్వం’ సిద్ధం!

    Rana & Sai Pallavi: గ్రాండ్ రిలీజ్ కు ‘విరాట పర్వం’ సిద్ధం!

  • Nithin: ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధం!

    Nithin: ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధం!

  • Kiran Abbavaram: ‘సమ్మతమే’ జూన్ 24న రిలీజ్

    Kiran Abbavaram: ‘సమ్మతమే’ జూన్ 24న రిలీజ్

  • New Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ స్టార్ట్

    New Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ స్టార్ట్

Latest News

  • India Warm Up Match: రెండో వార్మప్ మ్యాచ్ లోనూ భారత్ విజయం

  • Ind Vs Eng: బెయిర్ స్టో రికార్డుల జోరు

  • Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • Maharashtra : నేడు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: