Tillu Square Runtime Shock : రెండు గంటల్లోపే టిల్లు స్క్వేర్.. సిద్ధు స్కెచ్ అదిరిందిగా..!
Tillu Square Runtime Shock డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఆ సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్లాన్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం రెండేళ్లు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు.
- By Ramesh Published Date - 12:52 PM, Mon - 25 March 24
Tillu Square Runtime Shock డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో ఆ సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ప్లాన్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం రెండేళ్లు కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. సీక్వెల్ కి మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా మరో 3 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.
సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమ్మడి గ్లామర్ డోస్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ తోనే యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కించగా తప్పకుండా టిల్లు స్క్వేర్ సెన్సేషన్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ఈ సినిమా రన్ టైం విషయంలో కూడా మేకర్స్ పర్ఫెక్ట్ స్కెచ్ వేశారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు 3 గంటల దాకా సినిమా తీస్తున్నారు. కానీ టిల్లు స్క్వేర్ సినిమా కేవలం 1 గంట 58 నిమిషాలు మాత్రమే సినిమా చూపిస్తున్నారట.
అంటే టిల్లు స్క్వేర్ సినిమా రెండు గంటల లోపే రాబోతుందని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది. థియేట్రికల్ రన్ సూపర్ హిట్ అయితే మాత్రం సినిమా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చినట్టే అని చెప్పొచ్చు.
Also Read : Family Star Madhuramu Kada Song : మధురము కదా సాంగ్.. ఫ్యామిలీ స్టార్ చిన్నగా ఎక్కించేస్తున్నాడు..!
Tags
Related News
Pooja Hegde : టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డే.. స్టార్ బోయ్ సిద్ధు ప్లానింగ్ అదుర్స్..!
Pooja Hegde డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టి టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు చెప్పి మరీ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నాడని తెలిసిందే. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా