HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shivaraj Kumars Look In Peddhi Released

Peddi : ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్

Peddi : ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రెండు రోజులు షూట్ ను శివరాజ్ పై పూర్తి చేసారు. ఆ రెండు రోజుల షూటింగ్ ఎంతో మధురంగా అనిపించిందని శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “ఈ సినిమాలో తొలిసారిగా తెలుగు డైలాగ్స్ చెప్పాను

  • Author : Sudheer Date : 12-07-2025 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shivaraj Peddi
Shivaraj Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi ) ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. రామ్ చరణ్ (RamCharan) ఈ గ్లింప్స్‌లో తనదైన శైలిలో బ్యాట్ ఝులిపిస్తూ బాక్సాఫీస్‌పై ఎలా ప్రభావం చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందర్నీలో అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) పుట్టినరోజు సందర్భంగా, ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన రఫ్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మేకర్స్ ఆయన పాత్రకు ‘గౌర్నాయుడు’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ లుక్ ద్వారా ఆయన పాత్రకు ఎంత విలువ ఉందో అర్థమవుతోంది.

Lover : ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..ఆత్మ హత్య చేసుకున్న యువకుడు

ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రెండు రోజులు షూట్ ను శివరాజ్ పై పూర్తి చేసారు. ఆ రెండు రోజుల షూటింగ్ ఎంతో మధురంగా అనిపించిందని శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “ఈ సినిమాలో తొలిసారిగా తెలుగు డైలాగ్స్ చెప్పాను. డైరెక్టర్ బుచ్చిబాబు చాలా మంచి వ్యక్తి. రామ్ చరణ్ చాలా వినయంగా వ్యవహరిస్తారు. నా పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకం” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆయన రామ్ చరణ్‌కి కోచ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు , మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం 2026 మార్చి 27న విడుదల కాబోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buchhibabu
  • Peddi
  • Peddi Movie
  • Shivarajkumar look

Related News

The ‘Peddi’ special song is out!

Ram Charan: ‘పెద్ది’ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్యంతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా అభిమానులకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం ‘హెల

  • Ram Charan's *Peddi* trailer is out!

    Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది ట్రైలర్‌ వచ్చేసింది

Latest News

  • Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?

  • Lenin: అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల..

  • Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

  • Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd