HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharwanands Engagement With Rakshita Reddy Pic Viral

Sharwanand’s Engagement: రక్షితారెడ్డి తో శర్వానంద్ ఎంగేజ్ మెంట్.. పిక్ వైరల్!

యాక్టర్ శర్వానంద్ (Sharwanand) కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

  • Author : Balu J Date : 26-01-2023 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shawa
Shawa

యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. రక్షితారెడ్డి (Rakshitha) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియా (Social media) లో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన తదితరులు హాజరయ్యారు. శర్వానంద్ (Sharwanand), రక్షిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి తేదీ, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటిస్తారు.

ఫొటోస్ చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్‌ చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెనే రక్షితా రెడ్డి అన్ని సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు కూడా. రక్షితా యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే శర్వానంద్‌, రక్షితా రెడ్డిలది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదుర్చిన పెళ్లా అని తెలియాల్సి ఉంది. కాగా ఒకే ఒక జీవితం సినిమాతో ఆకట్టుకున్న శర్వా (Sharwanand) కృష్ణ చైతన్య దర్శకత్వం వహించే ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయిక.

Also Read: Samantha’s Shaakuntalam: దుష్యంతుడు, శ‌కుంత‌ల మ‌ధ్య ప్రేమ‌ను తెలియ‌జేసే సాంగ్ రిలీజ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • engaged
  • latest tollywood news
  • ram charan
  • sharwanand

Related News

Peddi Vs Lenin Movie

Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?

మురళి కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Biker Movie Review And Rating

    Sharwanand: శర్వానంద్ బైకర్ మూవీ రివ్యూ

  • Biker

    శ‌ర్వానంద్ బైక‌ర్ మూవీ ఎలా ఉందంటే?!

Latest News

  • Limca : అనన్య పాండే చేతికి లిమ్కా బ్రాండ్

  • Harishrao : పొంగులేటి మంత్రి కాదు బిజినెస్‌మెన్ అంటూ హరీష్ రావు ఘాటు తీవ్ర విమర్శలు

  • Paragon : మహిళల కోసం పారాగాన్ ప్రత్యేక ఆఫర్స్

  • Summer Fitness : వేసవిలో నీరసం రాకూడదంటే.. ఈ డైట్ ప్లాన్ మీకోసమే!

  • భారత్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd