HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Save The Tigers Season 2 Trailer Released

Save the Tigers Season 2 Trailer : సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ట్రైలర్.. ఈసారి అంతకుమించి..!

Save the Tigers Season 2 Trailer డిస్నీ హాట్ స్టార్ లో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజైన వెబ్ సీరీస్ సేవ్ ద టైగర్స్. సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఆ సీరీస్ సెకండ్ సీజన్ ని ప్రేక్షకుల ముందుకు

  • By Ramesh Published Date - 05:44 PM, Sat - 2 March 24
  • daily-hunt
Save The Tigers Season 2 Trailer Released
Save The Tigers Season 2 Trailer Released

Save the Tigers Season 2 Trailer డిస్నీ హాట్ స్టార్ లో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజైన వెబ్ సీరీస్ సేవ్ ద టైగర్స్. సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో ఆ సీరీస్ సెకండ్ సీజన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మహి వి రాఘవ, ప్రదీప్ అధ్వైతం కథ అందించిన ఈ సెరీస్ ను అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేశారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య లీడ్ రోల్ లో నటించగా జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి. దేవయాని శర్మ ఫీమేల్ లీడ్ గా నటించారు.

సేవ్ ద టైగర్స్ సీజన్ 1 సూపర్ హిట్ కాగా త్వరలో సీజన్ 2 ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంతకుమించి అనిపించేలా ఉందని తెలుస్తుంది.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ లో సీరత్ కపూర్, వేణు, ముక్కు అవినాష్ లాంటి వారు కూడా భాగం అవుతున్నారు. ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సీజన్ కూడా సీజన్ 1 ను మించి హిట్ అందుకునేలా ఉందని చెప్పొచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhinav Gomatham
  • disney hotstar
  • Krishna Chaitanya
  • Priyadarshi
  • Save The Tigers
  • Save The Tigers Season 2

Related News

    Latest News

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd