HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sandeep Reddy Vanga Says He Will Do A Film Without Hero

Sandeep Reddy Vanga: హీరో లేకపోయినా సినిమా తీస్తాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా?

తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ తాను హీరో లేకపోయినప్పటికీ సినిమాను తీస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  • Author : Anshu Date : 04-03-2025 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కబీర్ సింగ్,యానిమల్ వంటి సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీ విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు సందీప్ రెడ్డి వంగా.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కు ఒక ప్రశ్న ఎదురైంది. మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా? రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి అని అడగగా.. దానికి సందీప్ వెంటనే సమాధానం ఇస్తూ.. హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే.. నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా 5 ఏళ్ల క్రితం సందీప్‌ చెప్పింది. చేసి చూపించాడు అని మాట్లాడుకుంటారు అని తెలిపారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డివంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సందీప్ సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • intresting comments
  • Sandeep Reddy Vanga

Related News

Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

 Minister Chirag Paswan నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాస్వాన్‌తో తనకు ప్రేమాయణం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. చిరాగ్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్

  • Spirit Release Date

    Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd