Sandeep Kishan : ఊరు పేరు భైరవకోన ట్రైలర్ టాక్.. సందీప్ కిషన్ ఈసారి కొట్టేలా ఉన్నాడు..!
Sandeep Kishan యువ హీరోల్లో ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు.
- By Ramesh Published Date - 10:03 PM, Thu - 18 January 24
Sandeep Kishan యువ హీరోల్లో ఏమాత్రం లక్ కలిసి రాని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. టాలెంట్ ఎంత ఉన్నా సినిమా సక్సెస్ అయ్యేందుకు కాస్తంత లక్ ఫేవర్ చేయాలి. అది అతని విషయంలో ఏమాత్రం లేదని అనిపిస్తుంది. వెరైటీ కంటెంట్ తో ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు కానీ వాటి ఫలితాలు అతన్ని సాటిస్ఫై చేయట్లేదు. టాలీవుడ్ లో టాలెంట్ ఉండి వెనక పడిన హీరోల్లో సందీప్ కిషన్ ముందుంటాడు.
We’re now on WhatsApp : Click to Join
అయితే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తన ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు అన్నట్టుగా వరుస సినిమాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. అతను హీరోగా వీఇ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. నిజమే చెబుతున్నా జానే జానా సాంగ్ తో సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడగా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఫైనల్ గా ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. గరుడపురాణంలో మిస్సైన నాలుగు పేజీల కథ అంటూ ట్రైలర్ ఆసక్తి కరంగా తీర్చిదిద్దారు. సందీప్ కిషన్, వీఇ ఆనంద్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ ఫాంటసీ మూవీ ట్రైలర్ తో ఇంప్రెస్ చేశారు.
Also Read :Pawan Kalyan: OG సినిమాలో పవన్ క్రేజీ పాట రాబోతోందా..?
సందీప్ కిషన్ సినిమాల ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ట్రైలర్ కట్ అదిరిపోగా సినిమాలో విషయం తగ్గుతుని. ట్రైలర్ చూసి భారీ అంచనాలతో సినిమాకు వెళ్లిన ఆడియన్ నిరుత్సాహ పడతాడు. అయితే ఈ సినిమా డైరెక్టర్ వీఇ ఆనంద్ కాబట్టి ఊరుపేరు భైరవ కోన సినిమాకు మాత్రం అన్నీ కలిసి వచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో సందీప్ కిష కాన్ ఫిడెంట్ కూడా బాగుంది. మరి సందీప్ కిషన్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సాంగ్స్ అయితే ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యాయి. సినిమా కూడా హిట్ పడితే సందీప్ కష్టానికి ఫలితం దక్కినట్టు అవుతుంది.
విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తర్వాత అతని మార్క్ కనిపించలేదు అయితే సందీప్ కిషన్ భైరవకోన సినిమా మాత్రం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో ఉన్న ఆసక్తి సినిమాలో కొనసాగించగలిగితే మాత్రం సినిమా సక్సెస్ అయినట్టే లెక్క.
Related News
SK30: క్రేజీ కాంబినేషన్ ఫిక్స్.. ధమాకా డైరెక్టర్ తో సందీప్ కిషన్ మూవీ
SK30: టాలీవుడ్ యంగ్ హీరో సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన #SK30కు దర్శకత్వ�