HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samanthas Tattoo Related To Naga Chaitanya Pics Goes Viral

Samantha’s Tattoo: నాగచైతన్యను మరిచిపోలేకపోతున్న సమంత, టాటూతో క్లారిటీ ఇచ్చేసింది!

పచ్చబొట్టుపై ‘YMC’ అని రాసి ఉంది, ఇది ఆమె మొదటి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’కి సూచనగా ఉంది.

  • Author : Balu J Date : 28-07-2023 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన హాలిడే చిత్రాలతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఆమె తన సన్నిహిత స్నేహితులతో కలిసి బాలిలో రిలాక్సింగ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన ఆరోగ్యం దృష్టి పెట్టడానికి సినిమాల నుంచి ల్యాంగ్ గ్యాప్ తీసుకుంది. బాలిలో వెకేషన్‌లో ఉన్న సమంత కొత్త పొట్టి హెయిర్‌స్టైల్‌తో ఆశ్చర్యపరిచింది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అందాల ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఒక ఫోటోలో తన మెడ వెనుక భాగంలో ఒక అర్ధవంతమైన పచ్చబొట్టు  అభిమానులను ఆకర్షించింది.

పచ్చబొట్టుపై ‘YMC’ అని రాసి ఉంది, ఇది ఆమె మొదటి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేసావే’కి సూచనగా ఉంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో, జీవితంలో కీలకమైన సినిమా. ఎందుకంటే ఆమె తన మాజీ భాగస్వామి నాగ చైతన్యతో కలిసి నటించింది. టాటూ చాలా కాలంగా నటితో ఉంది. నాగచైతన్యతో విడిపోయినా కూడా సమంత పాత మెమోరీస్ ను మరిచిపోలేక పోతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సమంతా నిస్సందేహంగా తన బాలి ట్రిప్‌ని ఓ రేంజ్ ఎంజాయ్ చేస్తోంది. పార్టీలు చేసుకుంటోంది. తన స్నేహితులతో కలిసి సుందరమైన ప్రదేశాలను తిరుగుతోంది. వర్క్ ఫ్రంట్‌లో సమంత ఇటీవల ‘ఖుషి’ అనే రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. ఇందులో ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అంచనా వేస్తున్నారు. బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

Also Read: Amit Shah Tour: బీజేపీకి షాక్, మళ్లీ అమిత్ షా పర్యటన రద్దు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Memory
  • nagachitanya
  • Samantha

Related News

What are the health benefits of eating walnuts?

వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఆకారంలో మెదడును తలపించే వాల్‌న‌ట్స్ నిజంగానే మెదడు ఆరోగ్యానికి అమితమైన మేలు చేస్తాయి. అంతేకాదు, గుండె నుంచి జీర్ణవ్యవస్థ వరకు శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

  • Samantha Maa Inti Bangaram

    భర్త ప్రొడక్షన్ లో సమంత, ‘బంగారం ‘ లాంటి టైటిల్

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd