HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Respond Over Shakuntalam Movie Result

Samantha: శాకుంతలం రిజల్ట్ పై స్పందించిన సమంత.. పోస్ట్ వైరల్?

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ

  • Author : Anshu Date : 18-04-2023 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె విడుదలైన విషయం తెలిసిందే. తమిళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా రిజల్ట్ పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా కనీసం హిట్ టు టాక్ ను కూడా సొంతం చేసుకోకపోవడంతో చిత్ర బృందం కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు.

చిత్ర బృందం కూడా ఈ సినిమా రిజెల్ట్ పై స్పందించడం లేదు. చాలామంది సమంత పై ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ సమంత ఈ సినిమా ఫలితం పై పరోక్షంగా స్పందించింది. అది కూడా భగవద్గీతలోని అద్భుత శ్లోకాన్ని ఉటంకిస్తూ తన ఫొటోను పంచుకున్నారు. తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత కారులో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బయటకు చూస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి అనే గీతా శ్లోకాన్ని రాసుకొచ్చింది. కాగా సమంత చేసిన ఆ శ్లోకం అర్థం.. పనిచేయడం వరకు మాత్రమే నీకు అధికారం దాని ఫలితంతో నీకు సంబంధం లేదు.. పని చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించి ఏ పని చేయకు అలా చేయడం మానుకో అని అర్థం వచ్చే విధంగా ఆ కొటేషన్ రాసుకొచ్చింది సమంత. సినిమా డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాలో సినిమా రిజల్ట్ పై తనపై వస్తున్న ట్రోల్స్ కి సమంత ఈ విధంగా సమాధానం చెప్పిందని తెలుస్తోంది. ఎవరి కెరీర్‌లో అయిన ఎత్తు పల్లాలు సహజమని అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్లలేమన్నది సామ్‌ అభిప్రాయం. సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే వీటితోపాటుగా ఒకటి రెండు సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • post viral
  • Samantha
  • shakuntalam movie
  • shakuntalam movie result
  • tollywood

Related News

Sunil Narang Resigns as President of the Telangana Film Chamber

Sunil Narang: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా

తెలంగాణ చిత్ర పరిశ్రమలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఆయన ఫిలిం ఛాంబర్‌కు అధికారికంగా ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను పంపిం

  • Sreeleela-Tilak Varma Dating Rumors: The Actress's Mother Responds!

    శ్రీలీల, తిలక్‌ వర్మ డేటింగ్ రూమర్స్‌.. స్పందించిన హీరోయిన్‌ తల్లి..!

  • Veerabhadra Movie Review

    Surya వీరభద్రుడు మూవీ రివ్యూ

  • Tollywood's Revenue Battle

    Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం

Latest News

  • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

  • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

  • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

  • Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

  • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd