HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Preparing For Treatment Latest Pics Viral

Samantha Looks: ట్రీట్ మెంట్ కు సిద్ధమైన సమంత, లేటెస్ట్ పిక్స్ వైరల్

సమంత ఒక సంవత్సరం పాటు నటనకు సెలవు తీసుకొని విదేశాలకు మకాం మార్చింది.

  • Author : Balu J Date : 24-07-2023 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

సమంత ఒక సంవత్సరం పాటు నటనకు సెలవు తీసుకొని విదేశాలకు మకాం మార్చింది. తాజాగా ఆమె తన విమాన ప్రయాణం, ఓ దేశంలోని బీచ్‌లో గడిపిన ఫోటోలను పోస్ట్ చేసింది.  తన కొత్త హెయిర్ స్టైల్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఆమెకు ఇప్పుడు పొట్టి జుట్టుతో కనిపించింది. అంటే ఆమె చికిత్సకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె తన షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత ఆమె ధ్యానం మరియు ఇతర అంశాలపై ద్రుష్టి పెట్టింది.

ఆమె తన కొత్త రూపాన్ని చూపించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. సమంత హెయిర్ కట్ చేయించుకొని.. షార్ట్ హెయిర్‌తో కనిపించారు. బీచ్ వద్ద తీసుకున్న ఓ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్‍గా ఉంది. ఈ కొత్త లుక్‍లో అందమైన నవ్వుతో సామ్ మెరిసిపోయారు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా.. సంతోషంగానే ఉన్నాననేలా ఈ వీడియో పోస్ట్ చేసినట్టు అనిపిస్తోంది.

సమంత కొత్త లుక్స్ పై నెటిజన్స్ తో పాటు ఆమె అభిమానులు రియాక్ట్ అయ్యారు. సమంత ఏంటీ ఇలా మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యింది. ఇక సమంత ట్రీట్ మెంట్ తర్వాతనే కొత్త సినిమాలకు ఓకే చెప్పబోతోంది. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుండటంతో ఆమె అభిమానులు అప్ సెట్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Also Read: KTR’s Birthday: సాట్స్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest pics
  • latest tollywood news
  • Samantha
  • social media

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

Latest News

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd